జీఐఐ టాప్ 50 లో భారత్
ప్రపంచవ్యాప్తంగా టాప్ 50 వినూత్న దేశాల జాబితాలో భారత్ తొలిసారిగా స్థానం దక్కించుకుంది. 2020 ఏడాదికిగాను గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ (జీఐఐ) విడుదల చేసిన జాబితాలో భారత్ 48 స్థానాన్ని సొంతం చేసుకుని దక్షిణ ఆసియా దేశాల్లో అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచ...