భారత్ జీ20 ప్రెసిడెన్సీ.. లోగో, థీమ్, వెబ్ సైట్‌ను ఆవిష్కరించిన ప్రధాని
న్యూఢిల్లీ: వచ్చే నెలలో భారత్ జీ20 ప్రెసిడెన్సీ (అధ్యక్షత) చేపట్టనుంది. దీనికి సంబంధించిన లోగో, థీమ్, వెబ్ సైట్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఈ ఏడాది డిసెంబరు 1 నుంచి భారత్ జీ20 దేశాల సదస్సుకు అధ్యక్షత...