archiveED

News

కుట్రకు బలయ్యా… మాజీ మంత్రి పార్థా చటర్జీ ఆవేదన

కోల్‌క‌తా: తాను కుట్రకు బలయ్యాయని అవినీతి కేసులో అరెస్టైన బెంగాల్‌ మాజీ మంత్రి పార్థా చటర్జీ (69) ఆవేదన వ్యక్తం చేశారు. పార్థా విద్యా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ టీచర్ల ఉద్యోగాలు, బదిలీలు పెద్దమొత్తంలో మడుపులు తీసుకున్నారన్న ఆరోపణలపై...
News

ప‌శ్చిమ బెంగాల్‌లో మరోసారి బయటపడ్డ కోట్ల నోట్ల కట్టలు

తృణమూల్ మాజీ మంత్రి చేసిన అవినీతి కోల్‌క‌తా: పశ్చిమ బెంగాల్‌లో టీచర్ల నియామకాల అవినీతి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మాజీ విద్యాశాఖ మంత్రి, ప్రస్తుత పరిశ్రమల, వాణిజ్య శాఖ మంత్రి పార్థా ఛటర్జీ, ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీలను ఈడీ అదుపులోకి...
News

ఇంట్లో 20 కోట్ల క‌రెన్సీ గుట్ట‌లు.. బెంగాల్ మంత్రి అరెస్ట్​!

కోల్‌క‌తా: ​ప‌శ్చిమ బెంగాల్‌లో ఉపాధ్యాయ నియామక కుంభకోణానికి సంబంధించినవిగా భావిస్తున్న రూ.20 కోట్ల నగదును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి పార్థా ఛటర్జీ అనుచరుడు అర్పితా ముఖర్జీ నివాసంలో ఈ మొత్తం లభించింది. ఈడీ...
News

హవ్వ జ్ఞాపకశక్తి కోల్పోయిన వ్యక్తి మంత్రా?

* ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కు కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్ సూటి ప్రశ్న హవాలా కేసులో అరెస్టైన ఢిల్లీ మంత్రి సత్యేందర్‌ జైన్ ‌ను మంత్రివర్గంలో కొనసాగిస్తుండటంపై ఆమ్‌ఆద్మీ పార్టీపై భాజపా నేత, కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌...
News

Breaking: ‘దావూద్​’ కేసులో మహారాష్ట్ర మంత్రి మాలిక్​ అరెస్ట్​!

ముంబై: ముంబయి అండర్‌వరల్డ్ డాన్ దావూద్​ ఇబ్రాహీం మనీలాండరింగ్ కేసుతో సంబంధమున్న‌ట్టు గ‌ట్టి అభియోగాలు ఎదుర్కొంటున్న‌ మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ను బుధ‌వారం ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ అరెస్ట్​ చేసింది. అంతకుముందు అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం కింద నవాబ్‌ మాలిక్...
News

‘దావూద్​’ మనీలాండరింగ్​ కేసులో ఈడీ విచారణకు మహారాష్ట్ర మంత్రి

న్యూఢిల్లీ: అండర్​ వరల్డ్​ డాన్​ దావూద్​ ఇబ్రాహీం మనీలాండరింగ్​ వ్యవహారాలకు సంబంధించిన కేసులో మహారాష్ట్ర మంత్రి నవాబ్​ మాలిక్​ను ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ అధికారులు విచారించారు. అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం కింద నవాబ్​ మాలిక్​ వాంగ్మూలాన్ని నమోదు చేసినట్టు ఈడీ అధికారులు...
News

ఈడీ కస్టడీలోకి దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్!

ముంబై: దావూద్ ఇబ్రహీంపై న‌మోదైన మనీలాండరింగ్ కేసు నేప‌థ్యంలో ఆయ‌న సోదరుడు ఇక్బాల్ కస్కర్‌ను శుక్రవారం 24 ఫిబ్రవరి 2022 వరకు ఈడీ కస్టడీకి పంపారు. దోపిడీ కేసులో కస్కర్‌ను థానే జైలులో ఉంచారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) ప్రత్యేక...
News

మహమ్మద్ ముఫ్తీ సోదరుడికి సమన్లు జారీ

అక్రమ నగదు చలామణీ కేసు జ‌మ్మూ: మనీలాండరింగ్ కేసుకు సంబంధించి పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సోదరుడు తస్సాదుక్ హుస్సేన్ ముఫ్తీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గురువారం విచారణకు పిలిచింది. జమ్మూకశ్మీర్ పర్యాటక శాఖ మంత్రిగా...
News

సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలం పొడిగింపు

న్యూఢిల్లీ: సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలాన్ని మూడేళ్లపాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రభుత్వం రెండు ఆర్డినెన్స్‌లను విడుదల చేసింది. ఈ ఆర్డినెన్స్‌ల ప్రకారం, ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(సీబీఐ) డైరెక్టర్ల...
News

ఇంటెలిజెన్స్‌ రంగాల వారు పదవీ విరమణ పొందినా….. పెదవి విప్పరాదు…. హద్దు దాటరాదు – స్పష్టం చేసిన కేంద్రం

రక్షణ, ఇంటెలిజెన్స్‌ రంగాలకు చెందిన 25 విభాగాల అధికారులు రిటైరైన తర్వాత కూడా సున్నితమైన అంశాలను వెల్లడించకుండా కేంద్రం కట్టడి చేసింది. ఆయా విభాగాల్లో పనిచేసి రిటైరైన తర్వాత ఆర్టికల్స్‌గాగానీ, పుస్తకాలుగాగానీ సంచలనమైన సున్నిత విషయాలను వెల్లడించకుండా ఈ చర్య తీసుకున్నారు....
1 2 3
Page 2 of 3