archiveED

News

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఢిల్లీ, నెల్లూరులో ఈడీ సోదాలు

నెల్లూరు: దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించింది. తాజాగా హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు జరుగుతున్నాయి. మరోసారి ఐదు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీ,...
News

మమతా బెనర్జీ సమీప బంధువును ఎయిర్ పోర్ట్ లో అడ్డుకున్న ఈడీ

* ఈడీ విచారణను తప్పించుకునేందుకు విదేశాలకు చేక్కేసే యత్నం * ఇమ్మిగ్రేషన్ అధికారుల అప్రమత్తతతో ఈడీకి చిక్కిపోయిన కి’లేడీ’ బొగ్గు కుంభకోణంలో విచారణను తప్పించుకునేందుకు విదేశాలకు చెక్కేయబోయిన మనేకా గంభీర్ ‌ను కోల్ ‌కతా విమానాశ్రయంలో ఎన్‌ఫోర్స్ ‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED)...
News

బెంగాల్లో భారీగా పట్టుబడ్డ నగదు

* గేమింగ్ యాప్ ద్వారా ఆన్లైన్ దోపిడీ పశ్చిమ బెంగాల్‌లో మోసపూరిత మొబైల్‌ గేమింగ్‌ యాప్‌ ప్రమోటర్లపై నమోదైన మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగా శనివారం ఓ వ్యాపారి ఇంట్లో సోదాలు చేపట్టగా.. భారీ మొత్తంలో...
News

సంజయ్ రౌత్ కస్టడీ పొడిగింపు

పాత్రాచాల్‌ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో అరెస్టయిన శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్ ‌కు ప్రత్యేక కోర్టులో మళ్లీ ఊరట లభించలేదు. ఈ కేసులో ఆయన జ్యుడీషియల్‌ కస్టడీని న్యాయస్థానం మరో 14 రోజుల పాటు పొడగించింది. దీంతో సెప్టెంబరు...
News

అఫ్జల్, ముక్తార్ అన్సారీ ప్రాపర్టీలపై ఈడీ సోదాలు

లక్నో: బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆఫ్జల్‌ అన్సారీ సోదరుడు, మాజీ ఎమ్మెల్యే ముక్తార్ అన్సారీ ఆస్తులపై ఈడీ తనిఖీ నిర్వహిస్తోంది. లక్నో, ఘాజిపూర్ నగరాల్లో ఉన్న ప్రాపర్టీలపై ఈడీ సోదాలు చేపడుతోంది. మొత్తం 11 ప్రదేశాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. మనీల్యాండరింగ్...
News

పార్థాను మ‌రోసారి విచారిస్తాం: ఈడీ

కోల్‌కతా: బెంగాల్‌లో పాఠశాల ఉద్యోగాల నియామకం కుంభకోణం కేసులో అరెస్టయిన మాజీ మంత్రి పార్థా ఛటర్జీని ఈడీ అధికారులు మరోసారి విచారించేందుకు సిద్ధమయ్యారు. ఈడీ బృందం కోల్‌కతాలోని ఆయన శిక్ష అనుభవిస్తున్న జైలుకు వెళ్ళింది. ఈ కుంభకోణం కేసులో ఇప్పటికే పలుమార్లు...
News

అర్పితా జీవిత బీమా పాలసీల్లో పార్థా చట్టర్జీ నామినీ!

కోల్‌క‌తా: పశ్చిమబెంగాల్ రాజకీయాలలో కలకలం సృష్టిస్తున్న టీచర్ల రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో కీలక నిందితురాలైన అర్పితాముఖర్జీ పాత్రపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు జరుపుతున్న కొద్దీ ఆమె ఆర్ధిక కార్యకలాపాల గురించి అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రముఖ సినీనటి, మోడల్ అయిన అర్పితా...
News

నాలుగేళ్ళలో నూతన జవసత్వాలను సంతరించుకున్న ఈడీ

న్యూఢిల్లీ: మనీలాండరింగ్ నిరోధక చట్టాన్ని ఉల్లంఘించేవారి భరతం పట్టడానికి ఏర్పాటైన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గడచిన నాలుగేళ్ళలో నూతన జవసత్వాలను సంతరించుకుని రెట్టింపు బలం పుంజుకుంది. ఈ సంస్థ డైరెక్టర్‌గా సంజయ్ కుమార్ మిశ్రా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అధికారులు, సిబ్బంది...
News

సాక్షిని బెదిరించిన సంజయ్ రౌత్… అరెస్ట్‌తో బిగుసుకుంటున్న కేసు

ముంబాయి: తాను ఏ తప్పు చేయలేదని, కేవలం రాజకీయ కక్షసాధింపు కారణంగా, శివసేన పార్టీని అస్థిరం కావించడం కోసమే తనపై అక్రమ కేసు బనాయించి వేధిస్తున్నారని, ఎవరెంత బెదిరించినా తాను శివసేనను వీడనని మనీ లాండరింగ్ కేసులో ఈడి అధికారులు అదుపులోకి...
News

ఇప్ప‌డు మ‌హారాష్ట్ర వంతు… త‌గ్గేది లే అంటున్న ఈడీ!

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ తర్వాత ఇప్పుడు మరోసారి మహారాష్ట్రపై ఈడీ ఫోకస్ పెట్టింది. శివసేన నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ఇంటిలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఈడీ నుంచి నోటీసులు అందుకున్న సంజయ్.. విచారణకు డుమ్మా...
1 2 3
Page 1 of 3