ఎంపీ ఫరూక్ అబ్దుల్లా ఆస్తులను జప్తు చేసిన ఈడీ
జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్‌లో జరిగిన ఆర్థిక అవకతవకలకు సంబంధించిన దర్యాప్తులో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత, ఎంపీ ఫరూక్ అబ్దుల్లా, తదితరుల నుంచి రూ. 11.86 కోట్ల విలువైన ఆస్తులను శనివారం ఈడీ జప్తు చేసింది. జమ్ము,...

