archive#DELHI

News

ఢిల్లీకి ‘ఇంద్రప్రస్థ’గా పేరు మార్చండి

న్యూఢిల్లీ: దేశ రాజధానికి ‘ఇంద్రప్రస్థ’ పేరు పెట్టాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలను అఖిల భారత్ హిందూ మహాసభ, సంత్ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్ కోరారు. తమ సంస్థ ఈ విషయంలో సంతకాల...
News

ఢిల్లీలో బీజేపీ నేతను కాల్చి చంపిన దుండగులు

ఢిల్లీ: ఢిల్లీలోని గాజీపుర్​ ప్రాంతంలో బీజేపీ నేత హత్యకు గురయ్యారు. మృతుడు మయూర్​ విహార్​ జిల్లా యూనిట్​కు సెక్రటరీగా బాధ్యతలు నిర్వ‌హిస్తున్నాడు. ఇత‌ను జీతూ చౌదరీగా పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలం నుంచి ఖాళీ క్యాట్రిడ్జులు సహా పలు కీలక ఆధారాలను పోలీసులు...
News

అట్టహాసంగా 73వ గణతంత్ర వేడుకలు

ఢిల్లీ: ఢిల్లీలో 73వ గణతంత్ర వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. సాయుధ దళాలు 21 తుపాకులతో సైనిక వందనం సమర్పించాయి. ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ...
News

మహారాష్ట్రలో నైట్‌ కర్ఫ్యూ!

దడ పుట్టిస్తున్న ఒమిక్రాన్ ముంబై: దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ ద‌డ పుట్టిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 17 రాష్ట్రాలకు పాకింది. మహారాష్ట్ర.. ఒమిక్రాన్‌కు సెంటర్‌ పాయింట్‌గా మారింది. దేశంలోనే అత్యధికంగా 108 కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా కేసుల...
News

పెట్రోల్‌ లీటర్‌కు రూ.8 తగ్గింపు

న్యూఢిల్లీ: ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌పై వ్యాట్‌ను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌పై వ్యాట్‌ 30 శాతం నుంచి 19.40 శాతానికి తగ్గించింది. దీంతో పెట్రోల్‌ ధర లీటరుకు రూ. 8 తగ్గనుంది. కొత్త రేట్లు...
News

ఢిల్లీలో లాక్డౌన్‌!

న్యూఢిల్లీ: ఢిల్లీలో కాలుష్య తీవ్రతను తగ్గించడానికి హైకోర్టు ఆదేశాల మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. సోమవారం నుండి ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను మూసివేసి, ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయమని కోరింది. నవంబర్ 17 వరకు నిర్మాణ...
News

ఉగ్రవాద చర్యలకు ఆఫ్ఘన్‌ను ఉపయోగించరాదు

8 దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం సంయుక్త ప్రకటన చైనా, పాకిస్థాన్‌ దేశాల ప్రతినిధులు గైర్హాజరు న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు ఆశ్రమ ఇవ్వడానికి, శిక్షణ ఇవ్వడానికి, ఆర్థిక వనరులు సమకూర్చడానికి లేదా మరే ఇతరమైన ఉగ్రవాద కార్యక్రమాలకు ఆఫ్ఘానిస్తాన్‌ భూభాగాన్ని ఉపయోగించేందుకు...
News

ఢిల్లీ పై ఉగ్ర కుట్ర.. హెచ్చరించిన నిఘా వర్గాలు… అప్రమత్తమైన భద్రతా సిబ్బంది

దేశ రాజధాని పోలీసులకు కేంద్ర నిఘా విభాగం (ఇంటెలిజెన్స్‌ బ్యూరో) కీలక హెచ్చరికలు జారీ చేసింది. పండుగల వేళ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఐఈడీ పేలుళ్లు జరిగే అవకాశం ఉన్నట్టు హెచ్చరించిన నిఘా అధికారులు.. ఉగ్రవాద ఘటనలను నివారించేందుకు భద్రతా ఏర్పాట్లు...
News

పారా ఒలింపిక్స్ విజేతలకు ఢిల్లీలో ఘన స్వాగతం.. కేంద్ర క్రీడల శాఖ మంత్రిని కలిసిన క్రీడాకారులు

టోక్యో పారాలింపిక్స్ లో పాల్గొన్న భారత అథ్లెట్లకు దిల్లీ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. పతకాలు సాధించిన నలుగురు క్రీడాకారులను చూసేందుకు ఎయిర్​పోర్ట్​ వద్దకు పెద్దఎత్తున అభిమానులు చేరుకున్నారు. ముఖ్యంగా జావెలిన్​ త్రోలో స్వర్ణ పతకం సాధించిన సుమిత్​ అంటిల్​ కోసం అభిమానులు...
News

ఢిల్లీ : లాకప్ లో పార్టీ చేసుకున్న క్రిమినల్స్ -వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్

జైలులో ఉన్న ఇద్దరు గ్యాంగ్‌స్టర్‌ లు కలిసి పార్టీ చేసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఢిల్లీలోని జైలు లాకప్ లో మద్యం తాగుతూ.. స్నాక్స్‌ తింటూ కనిపించారు. ఇది ఢిల్లీ జైలులో చోటు చేసుకున్నదేనని ఢిల్లీ పోలీసులు ధృవీకరించారు....
1 2 3 4 5
Page 3 of 5