archive#DELHI

News

దేశ రాజధాని దిల్లీలో భారీ దాడులకు ఖలిస్థాన్ ఉగ్రవాదులు సిద్ధం!!

దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఖలిస్థాన్ (Khalistan) ఉగ్రవాద సంస్థకు చెందిన స్లీపర్ సెల్స్ చురుగ్గా, క్రియాశీలంగా ఉన్నట్లు నిఘా వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా తెలియజేసింది. ఇటీవల పశ్చిమ ఢిల్లీ ప్రాంతాల్లో ఖలిస్థాన్ అనుకూల పోస్టర్లు, పెయింటింగ్‌లు బయటపడటంతో పోలీసులు...
ArticlesNews

రిపబ్లిక్ డే పరేడ్‌కు వెళ్లాలని ఉందా.. ? టికెట్స్ ఇలా బుక్ చేసుకోవచ్చు!

ఏటా జనవరి 26వ తేదీని గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ ఏడాది 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం దేశ రాజధాని ఢిల్లీ లోని రాజ్‌పథ్ ముస్తాబవుతోంది. త్రివిధ దళాలు (ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్) రిపబ్లిక్ డే సందర్భంగా పరేడ్...
News

ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ ని కారుతో ఈడ్చుకెళ్లిన దుండగుడు!

మద్యం మత్తులో వాహనాలను నడుపుతూ.. మనుషుల్ని లాక్కెల్లడం దేశ రాజధాని ఢిల్లీలో సాధారణమైపోతోంది. ఈ సారి ఏకంగా ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ ను ఓ కారు డ్రైవర్‌ ఈడ్చుకెళ్లాడు. దిల్లీలోని అఖిల భారత వైద్య, విజ్ఞాన శాస్త్రాల...
ArticlesNews

ప్రజలతో మమేకం కావాలి.. టార్గెట్-400పై నాయకులకు దిశానిర్దేశం చేసిన ప్రధాని మోదీ!

'దేశంలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సరిగ్గా 400 రోజులే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లండి.. మన పథకాల గురించి వివరించండి... ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించండి.. మనం చరిత్ర సృష్టిద్దాం’ అని ప్రధాని నరేంద్ర మోదీ...
ArticlesNews

గణతంత్ర, స్వాతంత్య్ర వేడుకల టికెట్లు ఇకపై ఆన్‌లైన్‌లోనే లభ్యం

భారతదేశంలో ఏటా నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలు, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరవ్వాలనుకునే వారికి జారీ చేసే పాసులు, టికెట్లు ఇకపై ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునేలా డిజిటల్ విధానానికి శ్రీకారం చుట్టినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం ఆహ్వానించే అతిథులకు సైతం...
News

అంజలి మృతిపై వేగంగా దర్యాప్తు చేపట్టాలి — అమిత్‌షా

దేశ రాజధాని దిల్లీలో సంచలనం సృష్టించిన అంజలి అనే యువతి మృతి కేసుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు జరిపించి తనకు నిజనిర్థారణ నివేదికను సాధ్యమైనంత త్వరగా అందించాలని ఢిల్లీ పోలీసు కమిషనర్...
News

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఢిల్లీ పెద్దలకు రూ.100 కోట్ల ముడుపులు!

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక నిందితుడు విజయ్ నాయర్ రేమండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.  ఢిల్లీ పెద్దలకు రూ.100 కోట్ల ముందస్తు ముడుపులు ఇచ్చింది విజయ్‌నాయరే అని ఈడీ స్పష్టం చేసింది. ఆప్ మంత్రి కైలాష్‌ గెహ్లాట్ నివాసంలోనే...
News

శక్తిమంతమైన ప్రభుత్వాలు లేకపోతే ప్రతి చోటా అఫ్తాబ్‌లే…

న్యూఢిల్లీ: ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాల్కర్ హత్యపై అసొం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ లవ్ జిహాద్ పేరిట ముంబై నుంచి శ్రద్ధాను ఢిల్లీకి తీసుకుపోయిన అఫ్తాబ్‌ 35 ముక్కలు చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రద్ధా డెడ్‌బాడీ ఫ్రిడ్జ్‌లో...
News

ఢిల్లీలో ప్రమాదకరంగా వాయు కాలుష్యం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుతోంది. పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హరియాణా, యూపీ రైతులు పంట వ్యర్థాలను కాల్చేస్తుండటంతో ఆ పొగంతా ఢిల్లీని దట్టంగా కమ్మేస్తోంది. దీంతో...
News

అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ: అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన విజిలెన్స్ వీక్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అవినీతిపరులు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకూడదని చెప్పారు. అటువంటి వారికి రాజకీయ, సామాజిక...
1 2 3 5
Page 1 of 5