ఢిల్లీ ట్రాక్టర్ దహనం కేసులో పంజాబ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి అరెస్ట్
ఇండియా గేట్ వద్ద ట్రాక్టర్‌ను తగులబెట్టిన కేసులో పంజాబ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బరీందర్ ధిల్లాన్‌ను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. దేశ రాజధానిలోని రాజ్‌పథ్, మాన్‌సింగ్ రోడ్‌లో ట్రాక్టర్‌ను తగులబెట్టినందుకుగానూ మరో ఆరుగురిని అరెస్టు చేసినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు....