archive#DELHI

News

ఢిల్లీలో ఈసారీ నిశబ్దంగానే దీపావళి!

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నివారించేందుకు ఢిల్లీ ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా దీపావళి పర్వదినం సమయంలో టపాసులపై పూర్తి నిషేధం విధించింది. జనవరి 1, 2023 వరకు ఈ...
News

న్యాయవ్యవస్థ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి: ఎన్వీ రమణ

న్యూఢిల్లీ: న్యాయస్థానాలు నిరాడంబరంగా ఉండాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పేర్కొన్నారు. తీర్పుల ద్వారానే దిద్దుబాటు చర్యల్ని తీసుకోవాలన్నారు. కొందరు మాత్రం కోర్టులు ప్రతిపక్షాల పాత్ర పోషించాలనో.. లేదంటే వాటికి అండగా నిలవాలనో కోరుకుంటున్నారని చెప్పారు. అదే జరిగితే...
News

ఢిల్లీని కలవరపెడుతున్న ఒమిక్రాన్ కొత్త వేరియంట్

దేశంలో కరోనా వైరస్‌ అదుపులోనే ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం గత కొద్దిరోజులుగా నిత్యం రెండువేలకు పైగానే వెలుగుచూస్తున్నాయి. దీంతో ఆసుపత్రులకు ప్రజలు పరుగులు తీస్తున్నారు. అయితే పరీక్షల్లో ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ బయటపడినట్లు లోక్ ‌నాయక్‌ జైప్రకాశ్‌ నారాయణ్‌ ఆసుపత్రి అధికారులు...
News

రామ మందిరం భూమి పూజ రోజునే కాంగ్రెస్ నిరసనలా?

న్యూఢిల్లీ: దేశంలో ధరల పెరుగుదల, ఈడీ దాడులను నిరసిస్తున్నట్టు చెప్తూ శుక్రవారం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది కాంగ్రెస్‌ పార్టీ. ఢిల్లీలో చేపట్టిన నిరసనల్లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు నేతలు, కార్యకర్తలు నల్ల దుస్తులు...
News

నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ సోదాలు

న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్​కు సంబంధించిన కేసులో ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీలో సోదాలు చేపట్టింది. సెంట్రల్ ఢిల్లీలో ఉన్న నేషనల్ హెరాల్డ్ ప్రధాన కార్యాలయం 'హెరాల్డ్ హౌస్' సహా సుమారు 12 ప్రాంతాల్లో దాడులు చేపట్టినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ...
News

భార‌త్‌లో ఆత్మాహుతి దాడులు చేస్తాం: అల్ ఖైదా హెచ్చరిక

న్యూఢిల్లీ: మహమ్మద్‌ ప్రవక్తను అవమానించిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని అంతర్జాతీయ ఉగ్రసంస్థ అల్‌ఖైదా ప్రకటించింది. భారత్‌లోని దిల్లీ, ముంబయి నగరాలతో పాటు, ఉత్తర‌ప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాలలో ఆత్మాహుతి దాడులకు పాల్పడతామని హెచ్చరించింది. మహ్మద్‌ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులను సైతం...
News

హవాలా కేసులో ఆప్ మంత్రి సత్యేందర్‌ జైన్‌ అరెస్ట్‌

దేశ రాజధాని నగరం ఢిల్లీ ఆరోగ్య, హోంశాఖ మంత్రి, ఆప్‌ సీనియర్‌ నేత సత్యేందర్ జైన్ ‌ను ఎన్‌ఫోర్స్ ‌మెంట్‌ డైరెక్టరేట్ ‌(ఈడీ) అధికారులు సోమవారం అరెస్టు చేశారు. కోల్ ‌కతాకు చెందిన ఓ కంపెనీకి సంబంధించి మనీలాండరింగ్ లావాదేవీల కేసులో...
News

పంజాబ్‌లో ఉగ్రదాడి … ఢిల్లీలో అప్రమత్తం

న్యూఢిల్లీ: పొరుగు రాష్ట్రమైన పంజాబ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి ఘటనల నేపథ్యంలో ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌)లో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఫరీదాబాద్ పోలీసులు నిఘా పెంచారు. ఎన్‌సీఆర్ ఏరియాలోని అన్ని పోలీసు స్టేషన్‌లలో సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో...
News

ఢిల్లీ నగర వీధులకు బానిసత్వ‌ పేర్లొద్దు!

మొగల్ చక్రవర్తుల నామాలు మార్చండి హిందూ సంస్థల డిమాండ్ న్యూఢిల్లీ: ఢిల్లీలో బీజేపీ కొత్త డిమాండ్‌తో ఉద్యమాన్ని తెర మీదకు తెచ్చింది. హిందుత్వ అనుబంధ సంస్థలతో పోరాటానికి దిగింది. మొఘలాయిల పాలనకు.. బానిసత్వానికి గుర్తులుగా మిగిలిపోయి కొన్ని రోడ్ల పేర్లను వెంటనే...
News

ఢిల్లీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

ఢిల్లీ నగరంలోని అక్రమ నిర్మాణాలపై ఢిల్లీ మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. అనేక ప్రాంతాల్లో బుల్డోజర్ల సాయంతో అక్రమ నిర్మాణాలను కూలగొడుతున్నారు. ఈనెల 4 నుంచి 13 వరకు స్పెషల్ డ్రైవ్ చేపడతామని ప్రకటించిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు....
1 2 3 4 5
Page 2 of 5