archive#DELHI

News

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని 647 ప్రదేశాలలో జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్న ABVP

దేశం తన స్వాతంత్ర్య 75 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ, అఖిల భారతీయ విద్యా పరిషత్ (ABVP) సాధారణ ప్రజలలో “జాతీయవాద భావాలను” రేకెత్తించడానికి దేశ రాజధానిలోని 647 ప్రదేశాలలో జాతీయ జెండాను ఎగురవేయాలని నిర్ణయించింది. " ప్రధానంగా గ్రామాలు, వివిధ...
News

ఢిల్లీలో టపాసులు పేలిస్తే లక్ష జరిమానా – కాలుష్య నియంత్రణకు కొత్త ఆంక్షలు

ఢిల్లీలో వేడుకలు, సమావేశాలు వంటి కార్యక్రమాల్లో నిబంధనలు ఉల్లంఘించి శబ్దకాలుష్యానికి పాల్పడితే రూ.లక్ష వరకు జరిమానా విధించనున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. శబ్దకాలుష్యానికి విధించే పెనాల్టీ మొత్తాల్ని సవరించింది. నూతన నిబంధనల ప్రకారం.. పండగ సమయాల్లో నివాస, వాణిజ్య సముదాయాల్లో...
News

మూకుమ్మడి మత మార్పిడులకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు చేసిన ఉత్తర ప్రదేశ్ ATS – ఇద్దరు సూత్రధారుల అరెస్ట్

ఉత్తరప్రదేశ్ కు చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) పోలీసులు మూకుమ్మడి మతమార్పిడులకు పాల్పడుతున్న ముఠా గుట్టును శుక్రవారం రట్టు చేశారు. మతమార్పిడుల సూత్రధారులు ముఫ్తీ ఖాజీ జహంగీర్ ఆలం, మొహమ్మద్ ఒమర్ గౌతమ్ లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ...
News

రాష్ట్ర ప్రభుత్వాల గ్లోబల్ గప్పాలకు స్పందనేదీ?

కోటి కొవిడ్‌ టీకా డోసులు కొనుగోలు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్‌ టెండర్లు ఆహ్వానిస్తే ఎలాంటి స్పందన రాలేదు. బిడ్లు దాఖలు చేసేందుకు గడువు ఈరోజు సాయంత్రంతో ముగియగా.. ఒక్క ఫార్మా సంస్థ కూడా బిడ్‌ దాఖలు చేసేందుకు ముందుకు...
News

ఢిల్లీ ప్రభుత్వ అసమర్థతే అనిశ్చితికి కారణం : భగ్గుమంటున్న ఆసుపత్రులు

ఆక్సిజన్ కొరతతో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఆసుపత్రులు.. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి నుంచి వచ్చిన స్పందనపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. రోగి మరణించిన ఎంతకాలానికి తాము స్పందించాలని ప్రశ్నించాయి. ఆక్సిజన్ స్టాక్ ఉన్నప్పటికీ ఆసుపత్రులు అనవసరంగా అత్యవసర పరిస్థితిని లేవనెత్తొద్దంటూ ఢిల్లీ ఉప...
News

ఢిల్లీలోని రోహింగ్యాల నుండి తన భూమిని తిరిగి తీసుకోనున్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం

ఢిల్లీలోని కలిండి కుంజ్ ప్రాంతంలోని రోహింగ్యాల నుంచి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోనుంది. అధికారుల ఆమోదం పొందిన తరువాత, నీటిపారుదల శాఖ ఢిల్లీ పోలీసుల సహాయం కోసం వేచి ఉంది. అది ఈ వారంలో లభిస్తుందని భావిస్తున్నారు....
News

ఢిల్లీ పేలుడు కేసు NIA కి

దేశ రాజధాని ఢిల్లీలో జనవరి 29న జరిగిన బాంబు పేలుడు ఘటనను ఇకపై ఎన్‌ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) దర్యాప్తు చేయనుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంగళవారం వెల్లడించింది. ఢిల్లీలోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయ సమీపంలో ఐఈడీ పేలుడు జరిగిన...
News

ఢిల్లీలోని ఇజ్రాయల్‌ ఎంబసీ వద్ద పేలుడు

దేశరాజధాని ఢిల్లీలోని ఇజ్రాయల్‌ ఎంబసీ వద్ద శుక్రవారం సాయంత్రం బాంబు పేలుడు జరిగింది. ఎంబసీ భవనం పేవ్‌మెంట్‌ వద్ద ఈ పేలుడు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మూడు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయని వెల్లడించారు. బాంబు పేలుడు దృష్ట్యా ఆ...
News

ఇక చాలు వెనక్కు వెళ్ళండి – వ్యవసాయ బిల్లుల వ్యతిరేక ఆందోళనకారులకు స్థానికుల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకత

సాగు చట్టాలకు వ్యతిరేకంగా 60 రోజులకు పైగా ఆందోళన కొనసాగిస్తున్న వ్యవసాయ బిల్లుల వ్యతిరేక ఆందోళనకారులు ఢిల్లీ సరిహద్దుల నుంచి వెళ్లిపోవాలని స్థానికులు డిమాండ్‌ చేశారు. సింఘూ సరిహద్దులో ఆందోళనకు దిగిన స్థానికులు ఆందోళనకారులు ఆ ప్రాంతాన్ని వెంటనే ఖాళీ చేసి...
News

ప్రధాని చేతుల మీదుగా దేశంలోనే తొలి డ్రైవర్‌ రహిత మెట్రో రైలు ప్రారంభం

దేశంలోనే తొలి డ్రైవర్‌ రహిత మెట్రో రైలును ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. ఢిల్లీ మెట్రోకు సంబంధించి పశ్చిమ జనకపురి-బొటానికల్‌ గార్డెన్‌ మధ్య 37 కిలోమీటర్ల పొడవున్న మెజంటా లైన్‌లో ఈ రైలును వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని ఆవిష్కరించారు. నేటి నుంచే...
1 2 3 4 5
Page 4 of 5