తైవాన్ ఆక్రమణకే చైనా ప్రయత్నాలు – తైవాన్ విదేశాంగ శాఖా మంత్రి వెల్లడి
* చైనా ఇక ఇంతకంటే ముందుకెళ్ళకపోవచ్చు - జో బైడెన్ తైవాన్ సమీపంలో చైనా యుద్ధ విన్యాసాలతో హోరెత్తిస్తోంది. దీనిపై తైవాన్ విదేశాంగ శాఖ మంత్రి జోసఫ్ వూ తైపేలో జరిగిన ఓ విలేకర్ల సమావేశంలో స్పందించారు. ''తైవాన్ ఆక్రమణకు సన్నాహాల్లో...









