archive#CHINA

ArticlesNews

కరోనా వ్యాప్తి గురించి చైనాకు ముందే తెలుసు – అయినా ఆ సమాచారాన్ని కప్పిపుచ్చింది – WHO మౌనంగా ఉండిపోయింది – చైనా వైరాలజిస్ట్ వెల్లడి

“డిసెంబర్ నుండి వుహాన్ నుండి కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు చైనా ప్రభుత్వానికి తెలుసు, కాని అంతర్జాతీయంగా చైనా ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉన్నందున ఆ సమాచారాన్ని చైనా కప్పిపుచ్చింది.” అని చైనా వైరాలజిస్ట్ యాన్ లి - మెంగ్ ఆన్...
News

చైనాలో పర్యటించనున్న డబ్ల్యూహెచ్‌వో బృందం

వచ్చేవారం ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఓ బృందం చైనాలో పర్యటించనుంది. కరోనా వైరస్ పుట్టుకకు సంబంధించిన మూలాలతో పాటు అది మానవులకు ఎలా సోకిందనే దానిపై ఈ బృందం అధ్యయనం చేయనుంది. ఈ మహమ్మారి గురించి ప్రపంచాన్ని అప్రమత్తం చేయడంలో...
News

వూహాన్ లో విజృంభిస్తున్న కరోనా

కరోనా మహమ్మారికి కేంద్ర బిందువైన చైనాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఒక్కరోజే 33పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని అక్కడి అధికారులు వెల్లడించారు. వీటిలో 31కేసులు లక్షణాలు లేకుండానే గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే దేశంలో కొవిడ్‌-19 మహమ్మారి రెండవ...
News

భారత్‌పై నేపాల్‌ ప్రధాని దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు

భారత్‌పై నేపాల్‌ ప్రధాని కేపీ ఓలీ మరోసారి విమర్శలు గుప్పించారు. చైనా, ఇటలీలోని కరోనా వైరస్‌ కన్నా భారత్‌లోని వైరస్‌ మరింత ప్రమాదకరంగా కనిపిస్తోందని ఆరోపించారు. తమ దేశంలో కొవిడ్‌-19 వ్యాప్తికి భారత్‌ కారణమని పార్లమెంటులో చేసిన ప్రసంగంలో నిందించారు. భారత్‌లోని...
News

కరోనా పుట్టుకపై డబ్ల్యూహెచ్వో స్వతంత్ర దర్యాప్తు?

దేశవిదేశాలను కుదిపేస్తున్న కరోనా వైరస్ ఎక్కడ పుట్టిందనే ప్రశ్న ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సాధారణ ప్రజల నుంచి ప్రభుత్వాల వరకూ అందరి నోటా వినిపిస్తోంది. అదే సమయంలో కరోనా వైరస్ మూలాలు చైనాలోనే ఉన్నాయని, ప్రపంచ ఆర్ధిక వ్యవస్దలను అతలాకుతలం చేయడం ద్వారా...
News

చైనాకు చెక్ పెట్టాలంటే భారత్ కు ఆయుధాలు విక్రయించాలి – అమెరికా సరికొత్త వ్యూహం

ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న కొవిడ్‌-19 సంక్షోభానికి చైనాయే కారణమని అమెరికా వాదిస్తోంది. డ్రాగన్‌ దేశాన్ని దోషిగా నిలిపేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. చైనాకు మద్దతుగా నిలుస్తోన్న ప్రపంచ ఆరోగ్య సంస్థపైనా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతోంది. వైరస్ వుహాన్‌ ల్యాబ్‌ నుంచే పుట్టిందనడానికి ఆధారాలు...
ArticlesNews

చైనా నిజం చెప్పేనా?

ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారికి కేంద్ర బిందువు చైనాలోని వుహాన్‌ నగరమన్న విషయం అందరికీ తెలిసిందే. అక్కడి జంతు మాంస విక్రయ మార్కెట్‌ నుంచి ప్రబలిన ఈ వ్యాధి ప్రపంచదేశాలను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. అది జంతువుల నుంచి వ్యాపించలేదని చైనా...
ArticlesNews

చైనా తానా మీడియా తందానా?

చైనాను పాలిస్తున్న కమ్యూనిస్టు పార్టీ అక్కడి మీడియాను కూడా నియంత్రిస్తుంది. కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి అక్కడి మీడియా ప్రచార సాధనంగా పని చేస్తోంది. తాజాగా గ్లోబల్ టైమ్స్, చైనా టైమ్స్ వంటి మీడియా సంస్థలను కరోనా వైరస్ విషయంలో సమాచార యుద్ధ సైనికులుగా...
News

ముంచుకు రానున్న మరో చైనా వైరస్?

ప్రపంచమంతా కరోనా వైరస్‌ను ఎలా కట్టడి చేయాలా అని బాధపడుతోంది. దేశాలన్నీ క్రమంగా లాక్‌డౌన్‌ అవుతున్నాయి. మూడో దశలోకి చేరితే పరిస్థితేంటా అని భయపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చైనాలో మరో వైరస్‌తో ఓ వ్యక్తి మృతిచెందడం అందరినీ కలవపరుస్తోంది. ఆ వైరస్‌కు...
1 16 17 18
Page 18 of 18