archive#CHINA

News

భార‌త్‌తో సంబంధాలు కొనసాగించడం చైనాకు ఎంతో అవసరం: చైనా విదేశాంగ శాఖ మంత్రి

న్యూఢిల్లీ: భారత్‌తో సంబంధాలపై చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. ఎల్‌ఏసీ (వాస్తవాధీన రేఖ) వెంట శాంతి కోసం భారత్‌తో కలిసి పని చేస్తున్నామని చైనా రక్షణ మంత్రి జనరల్‌ వీ ఫెంఘే అన్నారు. భారత్‌తో సత్సంబంధాలు కొనసాగించడం చైనాకు ఎంతో అవసరమన్నారు....
News

కంబోడియా దేశాన్ని కబళించేందుకు చైనా కుయుక్తులు

రహస్యంగా రెండో సైనిక స్థావర నిర్మాణం న్యూఢిల్లీ: చైనా భూభాగం బయట రహస్యంగా రెండో సైనిక స్థావరాన్ని ఆసియాలో నిర్మించతలపెట్టింది. దీనికి కంబోడియాను పావుగా ఎంచుకొంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఆ దేశ ప్రభుత్వాన్ని ముగ్గులోకి దించింది. ఈ స్థావరం నిర్మాణ...
News

తైవాన్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ జోన్‌లోకి చొరబడిన చైనా విమానాలు

దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలకు చైనా ఆజ్యం పోస్తోంది. తాజాగా తైవాన్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ జోన్‌లోకి 30 చైనా విమానాలు దూసుకెళ్లాయి. ఈ ఘటన సోమవారం చోటు చేసుకొన్నట్లు తైవాన్‌ ప్రకటించింది. తైవాన్‌ పై చైనా దండెత్తితే తాము జోక్యం చేసుకొంటామని...
News

ప్రజాస్వామ్యంపై జిన్ ‌పింగ్ తప్పుడు అభిప్రాయాలు వ్యక్తం చేశారు – అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

“ప్రజాస్వామ్యాలు క్షీణిస్తున్నాయి. నిరంకుశ పాలనలే ప్రపంచాన్ని ముందుకు నడుపుతాయి” అని చైనా అధ్యక్షుడు జిన్ ‌పింగ్ గతంలో తనతో స్పష్టం చేసినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తాజాగా వెల్లడించారు. నేవల్ అకాడమీ స్నాతకోత్సవంలో బైడెన్‌ ప్రసంగిస్తూ... అగ్రరాజ్య 46వ అధ్యక్షుడిగా...
News

భారత్, అమెరికాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం

చైనాను వెనక్కినెట్టి భారత కీలక వాణిజ్య భాగస్వామిగా అమెరికా నిలిచింది. 2021-22లో భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య విలువ 119.42 బిలియన్ డాలర్లుకు చేరింది. 2020-21లో ఇది 80.51 బిలియన్ డాలర్లుగా ఉంది. 2020-21లో భారత్ నుంచి అమెరికాకు 76.11 బిలియన్ డాలర్ల...
News

ఉగ్ర‌వాదం, ఇండో-ప‌సిఫిక్ సంగ‌తి… పాక్‌, చైనాకు క్వాడ్ వార్నింగ్‌!

స‌మావేశంలో సంయుక్త తీర్మానం విడుద‌ల‌ టోక్యో : జపాన్​లోని టోక్యో వేదికగా సమావేశమైన క్వాడ్ దేశాధినేతలు.. ఉగ్రవాదాన్ని ముక్తకంఠంతో ఖండించారు. పాక్ కేంద్రంగా ఉన్న ఉగ్ర సంస్థలు చేసే దాడులను, హింసాత్మక తీవ్రవాదాన్ని ఖండిస్తున్నట్టు భేటీ అనంతరం విడుదల చేసిన సంయుక్త...
News

పాక్ కు చైనా తీవ్ర హెచ్చరిక

తమకు చెల్లించాల్సిన రూ.30వేల కోట్లను తక్షణం ఇవ్వకుంటే పాక్ లో ఉన్న కంపెనీలను మూసేస్తామని పాక్ కు చైనా వార్నింగ్ ఇచ్చింది. చైనా-పాక్ ఎకనమిక్ కారిడార్లో భాగంగా చైనాకు చెందిన 30 కంపెనీలు పాక్ లో రోడ్లు, రైల్వే, విద్యుత్ కమ్యూనికేషన్ల...
News

చైనాను న‌ర‌కం చూపిస్తున్న క‌రోనా!

క్రూరంగా కొవిడ్‌ టెస్టులు ద్వారాలు, త‌లుపుల‌కు వెల్డింగ్‌ ప్ర‌జ‌ల‌ను ఇంట్లోనే బంధించిన ప్ర‌భుత్వం బీజింగ్‌: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టినప్పటికీ చైనా నగరాల్లో మాత్రం దాని ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కొవిడ్‌-జీరో విధానాన్ని అమలు...
News

చైనా సరిహద్దులో భూభాగం ఒక్క అంగుళ‌మూ కోల్పోము

న్యూఢిల్లీ: వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి చైనాతో ఏర్పడిన ప్రతిష్టంభన వ‌ల్ల మన దళాలు కీలకమైన ప్రదేశాలలో భౌతికంగా మోహరించి ఉన్నాయి. యథాతథ స్థితిలో ఎలాంటి మార్పును, భూభాగాన్ని కోల్పోవడాన్ని మనం అనుమతించబోము అని నూతన ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్...
News

పనులు ఆపకపోతే మరిన్ని ఆత్మాహుతి దాడులు చేస్తాం – బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ

* అభివృద్ధి పేరుతో బెలూచిస్తాన్ ను చైనా కబళిస్తోంది - బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్థాన్‌ కరాచీ యూనివర్సిటీలో ఆత్మాహుతి దాడి నేపథ్యంలో బలోచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ.... చైనా, పాకిస్థాన్‌లకు గట్టి హెచ్చరిక జారీ చేసింది. బలోచిస్తాన్ భూమిని కాపాడుకునేందుకు చైనీయులే...
1 5 6 7 8 9 18
Page 7 of 18