archive#CHINA

News

చైనా : ప్రజలు బయటకు రాకుండా ఇళ్ళకు తాళాలు, తలుపులకు అడ్డంగా ఇనుప రాడ్లు

కరోనా మహమ్మారి పుట్టినిల్లు చైనాలో మరోసారి వైరస్‌ విజృంభిస్తోంది. డెల్టా వేరియంట్‌ కారణంగా అక్కడ గత కొన్ని రోజులుగా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో అప్రమత్తమైన డ్రాగన్‌ ప్రభుత్వం వైరస్‌ వ్యాప్తి కట్టడికి కఠిన చర్యలు చేపడుతోంది. ప్రజలు బయటకు రాకుండా...
News

చైనా సరిహద్దుల్లో భారత సైన్యానికి సకల సౌకర్యాలు

స్నేహమంత్రం జపిస్తూనే వాస్తవాధీన రేఖ వద్ద కొర్రీలు పెట్టే చైనాతో నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన నేపథ్యంలో కేంద్రం పటిష్ఠమైన చర్యలు చేపడుతోంది. తూర్పు లద్దాఖ్‌లో ఘర్షణ అనంతరం సైనిక బలగాలకు కేంద్రం ఆధునిక ఆయుధాలతో పాటు అక్కడి ఉష్ణోగ్రతలు తట్టుకునే షెల్టర్లను...
News

చైనా సరిహద్దుల్లోని భారత బలగాలకు అత్యాధునిక ఆయుధాలు

తూర్పు లద్దాఖ్‌లో సైనికుల మధ్య ఘర్షణ తర్వాత.. చైనాతో ఆచితూచి వ్యవహరిస్తున్న భారత్.. భద్రతా బలగాలను నిరంతరం అప్రమత్తంగా ఉంచుతోంది. 12వ విడత చర్చల తర్వాత తూర్పు లద్దాఖ్‌లో గోగ్రా పోస్ట్‌ నుంచి చైనా, భారత బలగాలు వెనక్కి తగ్గినప్పటికీ.. పొరుగుదేశం...
News

ఆఫ్ఘన్ అంశంపై అంతర్జాతీయ వేదికపై చర్చ.. భారత్ కు అందని ఆహ్వానం

ఆఫ్గానిస్థాన్‌ పరిణామాలపై ఈ నెల 11న రష్యా నిర్వహించతలపెట్టిన కీలక సమావేశానికి భారత్‌కు ఆహ్వానం అందలేదు. 'ఎక్స్‌టెండెడ్‌ ట్రొయికా' పేరుతో ఖత్తార్‌లో నిర్వహించే ఈ భేటీలో పాకిస్థాన్‌, చైనా, అమెరికా పాల్గొంటాయని సంబంధిత వర్గాలు గురువారం వెల్లడించాయి. అఫ్గాన్‌లో తాలిబన్ల దాడులు...
News

చైనా, నేపాల్ లలో చెలరేగుతున్న కరోనా

చైనాలో గత కొద్ది రోజులుగా కొవిడ్‌ మహమ్మారి తిరిగి విజృంభిస్తోంది. మొత్తం 17 ప్రావిన్సుల్లో అనూహ్యంగా కొత్త కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్‌ వ్యాప్తికి కేంద్రంగా మారిన, ప్రముఖ పర్యాటక ప్రాంతం ఝాంగ్‌జియాజీ నగరాన్ని పూర్తిగా మూసివేసింది. ప్రజలెవరినీ...
News

చైనాలో విస్తరిస్తున్న డెల్టా వేరియంట్..

కోవిడ్‌ అనేక దేశాల్లో తిరగబెడుతోంది. డెల్టా వేరియంట్ చైనా వ్యాప్తంగా 18 ప్రావిన్సుల పరిధిలోని 27 నగరాలకు వ్యాపిస్తూ.. చైనాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. చైనాలో మధ్యస్థాయి, తీవ్ర ముప్పు ఉన్న ప్రాంతాల సంఖ్య 95కి పెరిగినట్లు అధికారిక మీడియా...
News

డ్రాగన్ కవ్వింపులకు ముగింపు పలకాలంటే ఏం చేయాలి..?

ఓసారి డోక్లాం, మరోసారి గల్వాన్, ఇంకోసారి ప్యాంగాంగ్ సో. భారత సరిహద్దులను దాటేందుకు చైనా ప్రయత్నిస్తూవుంది. తాజాగా డెమ్ చోక్ ప్రాంతంలో భారత భూభాగంలోకి చొరబడిన పీఎల్ఏ సైన్యం టెంట్లు కూడా వేసింది. దీనిపై భారత్ తీవ్రంగా ప్రతిఘటించడంతో తోకముడిచింది. డోక్లాం,...
News

భారతీయ కమ్యూనిస్టుల చైనా దేశభక్తి .. చైనా కమ్యూనిస్ట్ పార్టీ శతజయంతి ఆన్లైన్ సమావేశంలో పాల్గొన్న అగ్రనాయకులు

చైనా రాయబార కార్యాలయం నిర్వహించిన ఆన్‌లైన్‌ సెమినార్‌లో మన దేశంలోని వామపక్ష నాయకులు పాల్గొన్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ శత జయంత్యుత్సవాలను పురస్కరించుకొని ఆ దేశ రాయబార కార్యాలయం మంగళవారం ఏర్పాటు చేసిన సెమినార్‌లో సీతారాం ఏచూరి (సీపీఎం), డి.రాజా (సీపీఐ),...
News

చైనాలో విజృంభిస్తున్న డెల్టా వేరియంట్

కరోనా వైరస్‌ మహమ్మారికి పుట్టినిల్లైన చైనాలో ఇప్పుడు కరోనా డెల్టా వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగుతూ ఉండడంతో చైనాలో భారీ సంఖ్యలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేపడుతున్నారు. ఇదే సమయంలో రెండు డోసులు అందుకున్న...
News

వందేళ్లలో ఎన్నడూ లేనివిధంగా చైనాలో వరద బీభత్సం

చైనాలో వరదలు పోటెత్తాయి. ఈనెల 17నుంచి ఏకధాటిగా కురుస్తున్న కుండపోత వర్షాలు... డెంగ్‌ఫెంగ్‌ నగరాన్ని ముంచెత్తాయి. భీకరమైన వరదల కారణంగా వివిధ ఘటనల్లో 12 మంది మరణించారు. దాదాపు లక్షన్నర మందిపై వరదల ప్రభావం పడింది. 10వేల మందికిపైగా బాధితులను సురక్షిత...
1 12 13 14 15 16 18
Page 14 of 18