archive#CHINA

News

ప్రపంచానికి చైనా నుంచి మరో ఆర్థిక పెనుముప్పు?

బీజింగ్‌: కరోనా తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పేల్చేందుకు చైనా మరో బాంబును సిద్ధం చేసింది. 2008లో 600 బిలియన్‌ డాలర్లకు దివాలా తీసిన అమెరికా సంస్థ లేమన్‌ బ్రదర్స్‌ తర్వాత ఇదే అతిపెద్ద సంక్షోభం కావచ్చని ఆర్థిక నిపుణులు ఆందోళన...
News

చైనా దొంగ బుద్ది!

ప్ర‌పంచ ర్యాంకింగ్‌లో అక్రమాలు ప్రపంచబ్యాంకు వెల్లడి నిప్పులు చెరిగిన భార‌త్‌ న్యూఢిల్లీ: చైనా దొంగ బుద్ది బ‌ట్ట‌బ‌య‌లైంది. వివిధ దేశాల్లో పెట్టుబడులు, వ్యాపార అనుకూలతలను తెలిపే 'ఈజ్ ఆఫ్​ డూయింగ్ బిజినెస్​' నివేదికను ప్రచురించడం నిలిపివేయాలని వరల్డ్ బ్యాంక్​ సంచలన నిర్ణయం...
News

మంకుప‌ట్టు వీడిన చైనా!

షాంగై సహకార సదస్సులో ఉన్నతాధికారులతో భార‌త ప్ర‌తినిధి భేటీ న్యూఢిల్లీ: చైనా మంకుప‌ట్టు వీడింది. భారత్​తో తన సంబంధాలను మూడో దేశం కోణం నుంచి చైనా చూడకూడదని విదేశాంగ మంత్రి జైశంకర్​ చేసిన వ్యాఖ్యలతో చైనా ఏకీభవించింది. భారత్, చైనా సంబంధాలు...
News

చైనా ఔషధ ముడిసరుకుపై కేంద్రానికి అరబిందో ఫిర్యాదు

న్యూఢిల్లీ: ఔషధ పరిశ్రమకు కీలకమైన ముడి ఔషధాలు, ఏపీఐల కోసం చైనాపై ఆధార పడటాన్ని తగ్గించాలని, ఈ విభాగాల్లో స్వయం సమృద్ధి సాధించాలని కేంద్ర ప్రభుత్వం పలు రకాలుగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఫార్మా పరిశ్రమతో కలిసి బల్క్‌ ఔషధాల పార్కులు ఏర్పాటు...
News

చైనాలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా!

న్యూఢిల్లీ: చైనాలో క‌రోనా మ‌ళ్ళీ విజృంభిస్తోంది. దక్షిణ చైనా.. ఫుజియాన్​ రాష్ట్రంలోని పుతియాన్​ నగరంలో కరోనా వైరస్ క‌ల‌క‌లం రేగింది. 24గంటల్లో అక్కడ కొత్తగా 190 కరోనా కేసులు నమోదయ్యాయని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రకటించింది. దీంతో వ్యాప్తిని అడ్డుకోవడానికి...
News

చైనా, రష్యాలతో పాక్ నిఘా సంస్థ రహస్య మంతనాలు

న్యూఢిల్లీ: అఫ్గాన్‌ ప్రభుత్వంతో సత్సంబంధాలపై పలు దేశాల ఉన్నతాధికారులతో పాక్‌ ఐఎస్‌ఐ చీఫ్ రహస్యంగా భేటీ అయిన‌టు్ట తెలుస్తోంది. చైనా, రష్యా, ఇరాన్, కజకిస్థాన్‌, తజికిస్థాన్‌, తుర్కెమెనిస్థాన్‌ దేశాల ఇంటెలిజెన్స్‌ అధికారులతో పాకిస్థాన్‌ ఇంటెల్‌ సర్వీస్‌ ఇంటెలిజెన్స్‌ (ఐఎస్‌ఐ) డైరెక్టర్‌ జనరల్‌...
News

చైనా ప్రాజెక్టులతో పర్యావరణానికి పెనుముప్పు!

అంతర్జాతీయ హక్కులు, భద్రత సంస్థ హెచ్చరిక న్యూఢిల్లీ: చైనా చేపడుతున్న బెల్ట్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌ పథకంతో పర్యావరణం దెబ్బతింటుందని, భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులో సుమారు 90 శాతం కార్బన్‌ ఇంటెన్సివ్‌, శిలాజ ఇంధనంతో...
News

తాలిబన్లకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన చైనా – భారత్ ను ఇరుకున పెట్టడానికేనంటున్న నిపుణులు

తాలిబన్లతో చైనా దౌత్య సంబంధాలు ఏర్పాటు చేసుకుంది. కాబుల్లో తొలి దౌత్యపరమైన సంప్రదింపులు చేపట్టింది. ఇరువురి మధ్య అవరోధం లేకుండా సంభాషణ జరుగుతోందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ వెల్లడించారు. తాలిబన్ల విషయంలో తొలి నుంచీ చైనా...
News

దక్షిణ చైనా సముద్రంలోకి ప్రవేశించిన భారత యుద్ధ నౌకలు

వియత్నాం నౌకాదళంతో సంయుక్త విన్యాసాల కోసం భారత తూర్పు నౌకాదళం నుంచి మరో రెండు నౌకలు దక్షిణ చైనా సముద్రంలోకి ప్రవేశించాయి. ఐ.ఎన్.ఎస్ (INS) రణవిజయ్, ఎన్.ఎస్.ఎస్ కోరాలు ద్వైపాక్షిక సముద్ర విన్యాసాలను నిర్వహించేందుకు అక్కడికి చేరుకున్నాయి. వియత్నాం నేవీ యుద్ధ...
News

మనం చైనా పై ఆధారపడటం తగ్గాలి… స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో మోహన్ భగవత్ జీ వ్యాఖ్య..

చైనాపై ఆధారపడటం పెరిగితే.. ఆ దేశం ముందు మనం తలవంచాల్సి వస్తుందని సర్ సంఘచాలక్ మోహన్‌ భాగవత్‌ పేర్కొన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ముంబయిలోని ఓ పాఠశాలలో జాతీయ జెండా ఆవిష్కరణ చేసి, ప్రసంగించారు. ‘‘మనం ఇంటర్నెట్, టెక్నాలజీని ఎక్కువగా...
1 11 12 13 14 15 18
Page 13 of 18