archive#CHINA

News

కరోనా వైరస్ మూలాల నిర్ధారణకు చైనా సహకరించాలి : WHO

కరోనా వైరస్‌ మహమ్మారి మూలాల నిర్ధారణలో చైనా కచ్చితంగా సహకరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ గెబ్రెయెసస్‌ సూచించారు. ప్రపంచంలో కరోనా వైరస్‌ మొట్టమొదటి కేసు 2019లో చైనాలోని ఊహాన్‌లో లోనే గుర్తించినట్లు ఆయన పునరుద్ఘాటించారు. ''కరోనా వైరస్‌...
News

ఆక్రమణ వార్తలను కొట్టిపారేసిన సైన్యం

తూర్పు లద్దాఖ్‌లోని ఘర్షణాత్మాక ప్రాంతాల నుంచి భారత్, చైనా బలగాలు ఫిబ్రవరిలో వైదొలిగిన తర్వాత మళ్లీ ఆ ప్రదేశాలను ఆక్రమించేందుకు ఇరువైపుల నుంచి ఎలాంటి ప్రయత్నాలు జరగలేదని భారత సైన్యం వెల్లడించింది. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు...
News

చైనా ఆయుధాలు కొనడానికి విదేశాల విముఖత… విశ్వసనీయత కోల్పోతున్న డ్రాగన్…

వివాదాలకు కేంద్రబిందువైన చైనా సరిహద్దులతో సంబంధం లేకుండా ప్రపంచ దేశాలతో తగువులు పెట్టుకుంటోంది. విస్తరణవాదంతో ముందుకెళుతుండడంతో ఆ ప్రభావం దేశ రక్షణ ఎగుమతులపై పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయంగా చైనా రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు బాగా తగ్గిపోయాయి. కరోనా మహమ్మారికి చైనానే...
News

చైనా వద్ద 71 వ్యాక్సిన్లు… వెల్లడించిన ఆ దేశ శాస్త్రవేత్త…ముందస్తు ప్రణాళికే అంటూ అమెరికా విమర్శ

కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా చైనా మొత్తం 71 వ్యాక్సీన్లను అభివృద్ధి చేస్తోందని, ఆ వ్యాక్సీన్లు డెల్టా మ్యూటేటెడ్ వైరస్‌పై కూడా ఎంతో ప్రభావవంతంగా ఉన్నాయని చైనా దేశానికి చెందిన టాప్ ఎపిడెమియాలజిస్ట్ జోంగ్ నాన్షాన్ వెల్లడించారు. షాంఘై టెక్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం...
News

భారత సైనిక శక్తి చైనాకు తెలుసు. గీత దాటితే డ్రాగన్ కు ప్రమాదమే – బిపిన్ రావత్

భారత్‌ దళాలను తేలిగ్గా తీసుకోవద్దన్న నిజాన్ని చైనా అర్థం చేసుకుందని చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్ రావత్‌ అన్నారు. సరిహద్దుల్లో డ్రాగన్‌ దుందుడుకుగా వ్యవహరిస్తే దీటుగా బదులిస్తామని హెచ్చరించారు. తూర్పు లద్దాఖ్‌లో భారత్‌-చైనా యథాతథ స్థితిని సాధించగలగాలని.. లేకపోతే అది...
News

భారీగా క్షిపణులు పోగేస్తున్న చైనా… భారత్, అమెరికాలతో పోరాడటానికే అంటున్న నిపుణులు

చైనా తన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను దాచి ఉంచేందుకు వీలుగా కొత్తగా 119 టవర్ల వంటి నిర్మాణాలను (సిలోలు) ఏర్పాటు చేసుకుంటోంది. బీజింగ్ కు దాదాపు 2,100 కిలోమీటర్ల దూరంలో, గాన్సూ ప్రావిన్సులోని ఓ ఎడారిలో వాటన్నింటినీ ఒకే ఆకృతిలో నిర్మిస్తున్నట్లు...
News

చైనా, రష్యాలపై హైపర్‌సోనిక్‌ క్షిపణులను ఎక్కుపెట్టనున్న అమెరికా?

ధ్వని కన్నా ఏడు రెట్లు వేగంతో ఫిరంగి గుళ్లను ప్రయోగించే భవిష్యత్‌తరం 'రెయిల్‌ గన్‌' ప్రాజెక్టుకు అమెరికా నౌకాదళం నీళ్లొదిలింది. దీనికి బదులుగా హైపర్‌సోనిక్‌ క్షిపణులపై దృష్టిపెట్టింది. చైనా, రష్యాలు లక్ష్యంగా ఈ చర్యను చేపట్టింది. అమెరికా నౌకాదళం దశాబ్దకాలంగా విద్యుదయస్కాంత...
News

సాక్ష్యాలను తుడిచేస్తున్న చైనా

ఏడాదిన్నర గడుస్తున్నా కరోనా వైరస్‌ మూలాలు యావత్‌ ప్రపంచానికి ఓ మిస్టరీగానే మారాయి. కరోనా వైరస్‌ వుహాన్‌ ల్యాబ్‌నుంచే లీక్‌ అయ్యిందనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. వీటిని కప్పిపుచ్చేందుకు చైనా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కరోనావైరస్‌ పరిణామ క్రమానికి...
ArticlesNews

చాపకింద నీరులా పాకుతున్న చైనా

చైనా జనాభా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో స్థిరపడింది. దీంతో వారిని వాడుకొని డ్రాగన్‌ భారీగా సమాచారం సేకరిస్తోంది. ప్రస్తుత జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ దోబల్‌ 2013లో చైనా నిఘా కార్యకలాపాలపై ఒక అధ్యయనపత్రాన్ని రాశారు. చైనా వ్యాపార సంస్థలు,...
News

చైనాను ఏమీ చేయలేం… అసమర్థతను వెలిబుచ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ…

కరోనా వైరస్‌పై మరింత సమాచారం కోసం చైనాను బలవంతం చేయలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అయితే, ఈ విషయంలో సభ్యదేశాల నుంచి పూర్తి సహకారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ‘కరోనా మూలాల సమాచారంపై ఎవరినీ ఒత్తిడి చేసేందుకు ప్రపంచ...
1 13 14 15 16 17 18
Page 15 of 18