హిజాబ్ రగడ… ఉడిపి ఎమ్యెల్యే, మైనారిటీ మోర్చా నేతలకు బెదిరింపు కాల్స్
ఉడిపి: హిజాబ్ ధరించి ఉడిపి కాలేజీకి వచ్చిన ఆరుగురు విద్యార్థినులను ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారని వ్యాఖ్యానించిన ఉడిపి బీజేపీ నేతలకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఉడిపి బీజేపీ ఎంఎల్‌ఏ కె. రఘుపతి భట్ , మైనారిటీ మోర్చా అధ్యక్షుడు దావూద్...









