త్రిపురలో దూసుకుపోతున్న బీజేపీ!
తృణమూల్‌కు రెండోస్థానం కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు త్రిపుర: త్రిపురలో స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ)తొలిసారిగా బరిలోకి దిగింది. అయినప్పటికీ అపూర్వ విజయం దిశగా దూసుకుపోతోంది. దీంతో పశ్చిమ బెంగాల్‌తోపాటు త్రిపురలోనూ టీఎంసీ జెండా ఎగరేస్తుందన్న తరుణంలో గట్టి...