శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఘనంగా ఆకాశ దీపోత్సవం
శ్రీకాళహస్తి: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఆకాశ దీపోత్సవ కార్యక్రమాన్ని ఆగమ యోక్తంగా జరుపుతున్నారు. కార్తీక మాసం మొదటి రోజు నుంచి ఆఖరి రోజు వరకు సంధ్యా సమయంలో నిర్వహించే ఈ ఆకాశ దీపోత్సవాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున...









