ప్రజాస్వామ్యంపై అమెరికా అంతర్జాతీయ సదస్సు
చైనా, టర్కీకి అందని ఆహ్వానం వాషింగ్టన్: ప్రజాస్వామ్యంపై డిసెంబర్ 9,10 తేదీల్లో అమెరికా వర్చువల్ విధానంలో అంతర్జాతీయ సమావేశం నిర్వహించనుంది. ఈ భేటీకి 110 దేశాలకు ఆహ్వానం అందగా.. అధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్షత వహించనున్నారు. చైనా, టర్కిలను ఈ సమావేశానికి...