archiveAMERICA

News

జీ20 డిక్లరేషన్లో ప్రధాని మోదీది కీలక పాత్ర: అమెరికా

వాషింగ్టన్‌: ఉక్రెయిన్పై యుద్ధానికి రష్యా తక్షణమే ముగింపు పలకాలని జీ20 సమావేశం నిర్ణయించడంలో భారత్ కీలక పాత్ర పోషించిందని అమెరికా వెల్లడించింది. సదస్సు డిక్లరేషన్‌పై చర్చలు జరపడంలో ప్రధాని మోదీ ముఖ్య పాత్ర పోషించిందని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియరీ...
News

పాక్‌ అణ్వాయుధాల రక్షణపై మాకు నమ్మకముంది: అమెరికా

వాషింగ్టన్: పాక్‌పై బైడెన్‌ చేసిన విమర్శలకు సర్దిచెప్పుకొనే యత్నాలను అమెరికా మొదలుపెట్టింది. ఈ క్రమంలో అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి వేదాంత్‌ పటేల్‌.. బైడెన్‌ వ్యాఖ్యలపై స్పందించారు. ''అణ్వాయుధ రక్షణ విషయంలో పాక్‌ నిబద్ధత, సామర్థ్యంపై మాకు పూర్తి నమ్మకముంది. సుసంపన్న,...
News

పాకిస్తాన్‌కు అమెరికా యుద్ధ విమానాల సరఫరాపై జ‌య‌శంక‌ర్ మండిపాటు

వాషింగ్టన్‌: పాకిస్తాన్‌కు ఎఫ్​-16 యుద్ధ పరికరాల విక్రయానికి సంబంధించి.. అమెరికా చేసిన ప్రకటనను భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ అంశంలో అమెరికా ఎవరినీ మోసం చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు. తీవ్రవాద సంస్థలపై పోరాటానికే.. ఎఫ్​-16 యుద్ధ పరికరాలను...
News

పాక్ ‌కు అమెరికా సైనిక సాయంపై భారత్‌ గుస్సా

పాకిస్థాన్ ‌కు సైనిక సాయం అందించాలనే అమెరికా నిర్ణయంపై భారత్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగశాఖ ప్రతినిధుల్లో ఒకరైన 'డోనాల్డ్‌ ల్యూ'కు తమ అభ్యంతరాలను తెలియజేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో పాక్ ‌కు సాయం చేయడంపై...
ArticlesNews

ఎగుమతుల్లో చైనాను అధిగమించే దిశగా భారత్

ఎప్పటికైనా చైనాకు గట్టి పోటీనివ్వగల సామర్థ్యం భారత్ ‌కు మాత్రమే ఉందని చాలా మంది విశ్వసిస్తుంటారు. ముఖ్యంగా తయారీలో ముందున్న చైనాకు భారత్ అడ్డుకట్ట వేయగలదని చెబుతుంటారు. అపార మానవ వనరులే భారత్ బలమని వివరిస్తుంటారు. ఈ మధ్య కాలంలో చైనాతో...
News

ఇక అమెరికాలో సంపద, సమృద్ధి, శాంతి చిహ్నంగా స్వస్తిక్

హిందువులకు అత్యంత పవిత్రమైన స్వస్థిక్ గుర్తును సంపద, సమృద్ధి, శాంతికి చిహ్నంగా గుర్తిస్తూ అమెరికా లోని అతి పెద్ద రాష్టమైన కాలిఫోర్నియా స్టేట్ సెనేట్ బిల్ ను పాస్ చేసింది. కాలిఫోర్నియాలో భారతీయ అమెరికన్లు అధికంగా ఉన్నారు. వారు గత కొంత...
News

అమెరికాలో భారత మహిళలపై జాతి వివక్షతో దాడి

ఇండియా వెళ్ళిపోవాలంటూ శ్వేత జాతీయుల దాడి డల్లాస్‌: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి జాతివివక్ష పడగవిప్పింది. ఈసారి ఏకంగా భారతీయ మహిళలపైనే దాడి జరగడం కలకలం సృష్టించింది. దీంతో ఒక్కసారిగా అమెరికాలో ఉన్న భారతీయులు ఉలిక్కిపడ్డారు. దాడికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో...
News

అమెరికా పంజా.. ఆఫ్ఘన్‌లో అల్‌ఖైదా చీఫ్ అల్‌ జవహరి హతం!

కాబూల్‌: అల్‌ఖైదా చీఫ్ అల్-జవహరిని అమెరికా మట్టుబెట్టింది. అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో డ్రోన్ దాడులు జరిపి అతడిని హతమార్చింది. అల్‌ జవహరి మృతిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం అధికారికంగా ప్రకటించారు. ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి అల్ జవహరిని మట్టుబెట్టినట్టు...
News

దిగివచ్చిన అమెరికా… కాట్సా ఆంక్షల నుండి భారత్‌కు మినహాయింపు

చైనా దురాక్రమణను ఎదుర్కొనేందుకు ఆయుధాలు అవసరమని వెల్లడి వాషింగ్ట‌న్‌: రష్యా నుంచి ఎస్‌–400 క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేస్తున్న భారత్‌పై ట్రంప్‌ హయాం నుంచి గుర్రుగా ఉన్న అమెరికా తాజాగా సానుకూల నిర్ణయం తీసుకుంది. కీలకమైన కౌంటరింగ్‌ అమెరికా అడ్వెర్సరీస్‌ త్రూ...
News

తెలుగు వాణ్ణి అని గర్విస్తున్నాను: భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ

న్యూజెర్సీ: తెలుగు ప్రజల్లో ఒకడిగా ఉండటాన్ని గర్విస్తున్నానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. తెలుగు కమ్యూనిటీ ఆఫ్‌ అమెరికా ఆధ్వర్యంలో న్యూజెర్సీలో నిర్వహించిన "మీట్‌ అండ్‌ గ్రీట్‌" కార్యక్రమంలో సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ, శివమాల దంపతులు...
1 2 3 6
Page 1 of 6