చైనా వద్దు – భారత్ ముద్దు అంటున్న అమెరికా ప్రజలు
భారత్-చైనా సైనిక లేదా ఆర్థిక వివాదాల్లో భారత్‌కే అమెరికా మద్దతు ప్రకటించాలని ఎక్కువమంది అమెరికన్లు కోరుకుంటున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన లోవీ ఇన్‌స్టిట్యూట్ చేపట్టిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. జులై 7న నిర్వహించిన ఈ సర్వేలో 1,012 మంది అగ్రరాజ్య పౌరులు...




