AMERICA: AS A PART OF THE ONGOING SRINIVASA KALYANAMS IN THE UNITED STATES OF AMERICA, THE DIVINE WEDDING CEREMONY WAS HELD AT SEATTLE ON DURING THE WEE HOURS OF TUESDAY AS...
న్యూఢిల్లీ: అమెరికాలో భారతీయురాలికి ఉన్నత హోదా దక్కింది. ఇండియన్ అమెరికన్, భద్రతా నిపుణురాలు రాధా అయ్యంగార్ ప్లంబ్‌కు అమెరికా ప్రభుత్వంలో కీలక పదవి లభించింది. రక్షణ శాఖ డిప్యూటీ అండర్ సెక్రటరీగా బైడెన్ సర్కారు ఆమెను నామినేట్ చేసింది. ఆమె ప్రస్తుతం...
చైనాను వెనక్కినెట్టి భారత కీలక వాణిజ్య భాగస్వామిగా అమెరికా నిలిచింది. 2021-22లో భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య విలువ 119.42 బిలియన్ డాలర్లుకు చేరింది. 2020-21లో ఇది 80.51 బిలియన్ డాలర్లుగా ఉంది. 2020-21లో భారత్ నుంచి అమెరికాకు 76.11 బిలియన్ డాలర్ల...
ఏపీలోని గుంటూరుకు చెందిన ఓ వ్యక్తి అమెరికాలోని ఓ అనాథకు అంత్యక్రియలు నిర్వహించి, తన సేవాభావాన్ని చాటుకున్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్)కు చెందిన ప్రాంత కార్యకారిణి సదస్యులు కాకాణి పృథ్వీరాజ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నెల రెండోతేదీన జరిగిన...
భారత్ నాయకులు రష్యా దూకుడును అడ్డుకునే ప్రయత్నాలు చేసేలా అమెరికా ప్రయత్నాలు చేస్తున్నట్లు శ్వేతసౌధ అధికార ప్రతినిధి జెన్ సాకి తెలిపారు. అధికారులతో ఈ మేరకు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. అమెరికా జాతీయ భద్రతా బృందాలు భారత్ తో వివిధ...
* రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుపై అమెరికా రష్యా నుంచి భారత్ తక్కువ ధరకు ముడి చమురు కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు గత కొంతకాలంగా వస్తున్న వార్తలపై తాజాగా అమెరికా స్పందించింది. ఈ విషయంలో భారత్ ఆంక్షలు ఉల్లంఘిస్తున్నట్లు కాదని...
ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు చేస్తోంది. భారీగా ప్రాణ, ఆస్తినష్టానికి తెరలేపింది. ఈ నేపథ్యంలో తమ గగనతలాన్ని మూసివేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ పలుమార్లు నాటోను అభ్యర్థించినా.. అందుకు నాటో సుముఖత చూపించలేదు. కాగా ఈ అంశంపై జెలెన్...
* అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, జర్మనీల్లోనూ పెరుగుతున్న కేసులు చైనాను గడగడలాడిస్తున్న కరోనా ప్రపంచ దేశాల్లోనూ విస్తరిస్తోంది. మరోసారి కోరలు చాస్తోంది. చైనా, అమెరికా, జర్మనీల్లో మళ్లీ కేసుల సంఖ్య పెరుగుతూండటం ఆందోళన కలిగిస్తోంది. రోజువారీ కేసుల పెరుగుదల నమోదవుతున్న నేపథ్యంలో...
బైడెన్ సర్కారు చేతులెత్తేసినట్టేనా? అమెరికాలో కరోనా వైరస్ (coronavirus) మరోసారి ఆసుపత్రులపై ఒత్తిడి పెంచడం మొదలుపెట్టింది. ఇప్పటికే అక్కడ భారీ స్థాయిలో రోగులు ఆసుపత్రుల్లో చేరిక పెరుగుతోంది. గతేడాది జనవరి 14న అక్కడ రికార్డు స్థాయిలో 1,42,273 మంది ఆసుపత్రుల్లో చేరగా.....
ట్రేసీ నగరం: అమెరికా దేశంలోని కాలిఫోర్నియా రాష్ట్రం ట్రేసీ నగరంలో హిందూ స్వయం సేవక్ సంఘ(హెచ్.ఎస్.ఎస్) కార్యాలయంలో ఈ రోజు యువ శిక్ష వర్గ సమారోప్ కార్యక్రమం నిర్వహించారు. 32 మంది యువతులు, 24 మంది యువకులతో శిక్ష వర్గ జరిగింది....