
335views
భారత్ నాయకులు రష్యా దూకుడును అడ్డుకునే ప్రయత్నాలు చేసేలా అమెరికా ప్రయత్నాలు చేస్తున్నట్లు శ్వేతసౌధ అధికార ప్రతినిధి జెన్ సాకి తెలిపారు. అధికారులతో ఈ మేరకు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. అమెరికా జాతీయ భద్రతా బృందాలు భారత్ తో వివిధ మార్గాల్లో సంప్రదింపులు కొనసాగిస్తున్నారని వివరించారు.





