archiveAFGHANISTAN

News

ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలకు కొరడా దెబ్బలు!

కాబూల్‌: తాలిబన్ల పాలనలో ఉన్న అఫ్గాన్‌లో మహిళలపై అణచివేతకు పాల్పడుతున్న ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో పలు నేరాలకు సంబంధించి మహిళలతో సహా మొత్తం 19 మందికి కొరడా దెబ్బలతో బహిరంగంగా శిక్షించినట్టు తాజాగా వెల్లడైంది. ఈ విషయాన్ని...
News

అవమానానికి భయపడి ఆత్మహత్య.. అఫ్గానిస్థాన్‌లో దారుణం..!

కాబుల్: తాలిబన్ల చేతిలో అవమానకర మరణం తప్పదని భయపడిన ఓ మహిళ ముందుగానే ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అఫ్గానిస్థాన్‌లో చోటుచేసుకొంది. ఈ విషయాన్ని స్థానిక మీడియా సంస్థ ఖామా ప్రెస్‌ పేర్కొంది. పెళ్లైన ఓ వ్యక్తిని ఇష్టపడిన మహిళ అతడితో కలిసి...
News

అఫ్గాన్​లో బాంబు దాడి.. ఏడుగురు దుర్మరణం!

కాబూల్‌: అఫ్గానిస్థాన్​ రాజధాని కాబూల్‌ మరోమారు బాంబు దాడితో దద్దరిల్లింది. ఓ మసీదుకు సమీపంలో జరిగిన పేలుళ్ళ‌లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 41మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పేలుళ్ళ అనంతరం.. ఘటనాస్థలిలో దట్టంగా పొగలు అలుముకున్నట్లు స్థానికులు...
News

మసూద్ ‌ను వెతికి పట్టుకోండంటూ తాలిబన్లకు పాక్ లేఖ

జైషే మహమ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్ ‌ను వెతికిపట్టుకోవాలని పాకిస్థాన్‌ విదేశాంగశాఖ తాలిబన్లకు మంగళవారం లేఖ రాసింది. ఈ విషయాన్ని పాక్‌ మీడియా వెల్లడించింది. ఇప్పటికే మసూద్ ‌పై చర్యలు తీసుకోవాలని పశ్చిమ దేశాల నుంచి పాక్ ‌పై ఒత్తిడి పెరిగిపోవడంతో...
News

ఢిల్లీలో ఆఫ్ఘన్ ముస్లింల డగ్స్ దందా

రూ.12 వందల కోట్ల విలువైన 322.5 కిలోల స‌రుకు స్వాధీనం న్యూఢిల్లీ: దేశంలో మ‌రో భారీ డ్రగ్స్‌ రాకెట్‌ను పోలీసులు చేధించారు. దాదాపు 322.5 కిలోల మాదకద్రవ్యాలను ఢిల్లీ పోలీసులు సీజ్‌ చేశారు. వీటిలో 312.5 కిలోల నిషేధిత మెథాంఫేటమిన్(మెథ్‌) ఉండటం...
News

కాబుల్‌లో రష్యా దౌత్యకార్యాలయంపై బాంబుదాడి – 20 మంది మృతి

ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబుల్‌లోని రష్యా దౌత్య కార్యాలయంపై బాంబుదాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు దౌత్యవేత్తలు సహా 20 మంది మృతి చెందారు. దౌత్యవేత్తల మరణాన్ని రష్యా విదేశాంగశాఖ ఒక ప్రకటనలో ధ్రువీకరించింది. రష్యా వార్తా సంస్థ ఆర్‌ఐఏ నొవొస్టీ ప్రకారం...
News

మసీదులో భారీ పేలుడు.. 18 మంది మృతి

హెరాత్​: అఫ్గానిస్థాన్​ హెరాత్​లోని ఓ మసీదులో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 18 మంది చనిపోయినట్టు స‌మాచారం. మరో 20 మందికిపైగా గాయపడ్డారు. శుక్రవారం ప్రార్థనల సమయంలో బాంబు పేలుళ్ళు జరిగాయి. ప్రముఖ మతగురువు కూడా చనిపోయినట్టు తెలుస్తోంది. అఫ్గానిస్థాన్​...
News

‘తెలీదు.. విచారణ జరుపుతాం.. తెలుసుకుంటాం’.. జవహారీ మరణంపై తాలిబన్లు!

కాబుల్‌: అమెరికా డ్రోన్‌ దాడిలో అల్‌ఖైదా నేత అల్‌ జవహరీ మరణంపై అఫ్గాన్‌లోని తాలిబన్లు తొలిసారి స్పందించారు. అల్‌ఖైదా నేత హతమైన రెండ్రోజుల తర్వాత ఓ ప్రకటన చేశారు. జవహరీ మరణంపై తమకు ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నారు. దీనిపై విచారణ...
News

ఉద్యోగినుల స్థానంలో మగ బంధువులు: తాలిబన్ల హుకుం

కాబూల్‌: అఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు మహిళలపై క్రూర చర్యలు, పురుషాధిక్య విధానాలను అనుసరిస్తూ వివక్షతను మరింత తీవ్రతరం చేస్తున్నారు. తాజాగా, మహిళా ఉద్యోగులను ఆఫీసుకు రావద్దని, వారి స్థానంలో కుటుంబం నుంచి లేదా సమీప బంధువుల్లోని మగాళ్ళ‌ను పంపాలని ఆదేశించింది. మతాచారాల ప్రకారం...
News

ప్రవక్తపై వ్యాఖ్యలకు ప్రతీకారంగానే కాబుల్‌ దాడి: ఐసిస్‌

ఆఫ్ఘనిస్థాన్‌ రాజధాని కాబుల్‌లో కార్తే పర్వాన్‌ గురుద్వారాపై శనివారం జరిగిన దాడి తమ పనేనని ఐసిస్‌ ఉగ్రసంస్థ ప్రకటించింది. మహమ్మద్‌ ప్రవక్తపై నూపూర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు ప్రతీకారంగానే ఈ దాడి జరిపినట్లు పేర్కొంది. ఈ మేరకు ఆఫ్ఘన్లో క్రియాశీలకంగా పనిచేస్తున్న...
1 2 3 11
Page 1 of 11