archiveAFGHANISTAN

News

ఆ డ్రగ్‌ కంటైనర్లు ఆఫ్గనిస్థాన్‌ నుంచి వచ్చినవే…

విజయవాడ: గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో రూ.9వేల కోట్ల విలువైన మాదకద్రవ్యాలను డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ ఇటీవల పట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ డ్రగ్స్‌ ముఠాకు విజయవాడకు చెందిన ఓ ట్రెడిరగ్‌ సంస్థతో సంబంధాలు ఉన్నట్టు పేర్కొన్నారు. ముంద్రా నౌకాశ్రయానికి...
News

ఆఫ్ఘన్‌లో ఆకలి కేకలు!

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్‌లో ఆకలి కేకలు చోటుచేసుకున్నాయి. పనులు లేక ఆదాయాలు రాక చాలా దారుణమైన స్థితికి దిగజారిపోయారు మిడిల్‌ క్లాస్‌ కుటుంబాలు, పేద ప్రజలు. ఉపాధి లేక, చేతిలో డబ్బులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కన్నబిడ్డలకు భోజనం పెట్టలేని...
News

బరదార్‌ను కొట్టారు!

కాల్పుల వరకు వెళ్ళిన వ్యవహారం న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్‌ను మరోసారి తమ నియంత్రణలోకి తెచ్చుకున్న తాలిబన్‌లోని రెండు వర్గాల మధ్య విభేదాలు ఇటీవల కాల్పుల వరకు వెళ్లిన్నట్టు నిర్ధారణ అవుతున్నది. తాలిబన్‌ సహ వ్యవస్థాపకుడు, తాత్కాలిక ప్రభుత్వంలోని డిప్యూటీ ప్రధాని అయిన ముల్లా...
News

మ‌హిళా స్వేచ్ఛ‌పై ఉక్కుపాదం!

ఆఫ్ఘ‌న్‌లో ఇళ్ళ‌కే ప‌రిమిత‌మైన బాలిక‌లు తాలిబాన్లు ఆదేశాలు జారీ న్యూఢిల్లీ: ఆఫ్ఘ‌న్‌లో మ‌హిళా స్వేచ్ఛ‌పై ఉక్కుపాదం ప‌డింది. తాలిబన్ల పాలనలో బాలికలు, మహిళలు ఇళ్లకే పరిమితమ‌య్యారు. 6-12 తరగతుల అబ్బాయిలు, పురుష ఉపాధ్యాయులు శనివారం నుంచే త‌ర‌గ‌తుల‌కు హాజరుకావాలని ఆదేశిస్తూ ఓ...
News

కందహార్‌లో తాలిబాన్‌లకు వ్యతిరేకంగా భారీ ప్రదర్శన

కందహార్‌: ఆఫ్ఘానిస్తాన్‌లోని కందహార్‌ దక్షిణ ప్రాంతంలోని సైనిక కాలనీ నుండి తమ ఇళ్లను ఖాళీ చేయమని తాలిబాన్‌ ఇటీవల ప్రజలను ఆదేశించింది. దీనికి వ్యతిరేకంగా మొన్న వేలాది మంది ఆఫ్ఘన్‌ ప్రజలు ఏకం అయ్యారు. గవర్నర్‌ హౌస్‌ ముందు తీవ్రంగా నిరసన...
News

ఆఫ్ఘన్‌లో పాకిస్తాన్‌కు ఎదురుగాలి!

మితిమీరి జోక్యంతో పొమ్మంటున్న తాలిబన్లు న్యూఢిల్లీ: ఆఫ్ఘానిస్తాన్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడంలో అన్ని విధాలుగా సహకరించిన పాకిస్థాన్‌ ఇప్పుడు ప్రభుత్వం కూడా తమ కనుసన్నలలో నడవాలని అడుగడుగునా జోక్యం చేసుకొంటూ ఉండడం పట్ల తాలిబన్‌ వర్గాలలో ధిక్కార ధోరణులు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం...
News

కాబూల్‌లో తొలి విదేశీ విమానం ల్యాండ్‌!

న్యూఢిల్లీ: తాలిబాన్లు వశపరుచుకున్న ఆఫ్ఘనిస్తాన్‌కు విమాన‌ రాక‌పోక‌లు సాగించేందుకు ఏ విమానయాన సంస్థ కూడా ముందుకు రావడం లేదు. అయితే, తాలిబాన్లతో తమకున్న అనుబంధాన్ని లోకానికి తెలుపుతూ పాకిస్తాన్‌కు చెందిన ఓ విమానం కాబూల్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ల్యాండ్‌ అయింది....
News

తాలిబన్లను ఎదుర్కొనేందుకు భారత బలగాల కసరత్తు

న్యూఢిల్లీ: తాలిబన్ల వ్య‌వ‌హారిశైలి వ‌ల్ల భార‌త‌దేశానికి ముప్పుగా పరిణమిస్తే.. వారిని ఎదుర్కొనేందుకు భారత భద్రతా బలగాలు కసరత్తు ప్రారంభించాయి. ఇందుకోసం కొత్త శిక్షణ ప్రణాళికను రూపొదించాల్సిందిగా సరిహద్దు భద్రతా బలగాలకు, ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్న పోలీసులకు, ఇతర సాయుధ బలగాలకు కేంద్ర...
News

తాలిబాన్ల ఘాతుకం!

అమ్రుల్లా సలేహ్ సోదరుడి కాల్చివేత న్యూఢిల్లీ: తాలిబాన్లు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఆఫ్ఘనిస్థాన్‌ను కైవశం చేసుకున్న తాలిబాన్లకు పంజ్‌షీర్‌ దక్కకుండా చేస్తూ వచ్చిన ఆఫ్ఘనిస్తాన్‌ యాక్టింగ్‌ ప్రెసిడెంట్‌ అమ్రుల్లా  సలేహ్ను తాలిబాన్లు దెబ్బతీశారు. అమ్రుల్లా  సలేహ్ సోదరుడు రోహుల్లా  సలేహ్ను చంపేశారు....
News

అయ్యో పాపం… ఆఫ్ఘన్‌ పిల్లలు!

300 మంది తోడు లేకుండా ఇతర దేశాలకు వలస ఐక్యరాజ్యసమితి: తాలిబన్లు క్రూరత్వంతో వశం చేసుకున్న ఆఫ్ఘనిస్తాన్‌లోని పిల్లల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. అక్కడి బాలలపై ఐక్యరాజ్య సమితి ఒక సంచలన ప్రకటన చేసింది. అప్ఘనిస్తాన్‌కు చెందిన పిల్లలు ఇతర...
1 2 3 4 5 10
Page 3 of 10