బురఖాతో 70 శాతం ముస్లిం మహిళల్లో విటమిన్ డి కొరత
ముస్లిం మహిళలు ఎక్కువ సమయం బురఖా ధరించడం వల్ల సూర్యరశ్మిని శరీరాన్ని కాకపోవడం వల్ల విటమిన్-డీ స్థాయి తగ్గుతుందని పరిశోధనలో తేలింది. హిందూ మహిళల్లో ఈ సమస్య 70 శాతం తక్కువగా ఉందని వెల్లడైంది. దీనికి ప్రధాన కారణం గ్రామాల్లో నివసించే...







