సనాతన ధర్మాన్ని అనుసరించే వారిని అరెస్ట్ చేయాలంటూ సీపీఐ నారాయణ అనుచిత వ్యాఖ్యలు
సోకాల్డ్ సెక్యులరిస్ట్ లుగా చెప్పుకునే వామపక్షాలు సనాతన ధర్మంపై అవరసమున్న లేకపోయిన విషం కక్కుతూనే ఉంటాయి. ఆ కోవలోనే సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి హైందవ ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సనాతన...







