సముద్ర గర్భంలోకి చొచ్చుకెళ్లి అత్యంత క్లిష్టమైన ఆపరేషన్లు నిర్వహించే సత్తా కలిగిన స్వదేశీ డైవింగ్ సహాయక నౌక (డీఎ్సవీ) ‘ఐఎన్ఎస్ నిపుణ్’ సోమవారం భారత నౌకాదళంలో చేరింది....
ఆల్-ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రకటించిన "రాజ్యాంగ మరియు షరియా పరిరక్షణ ఉద్యమం"ను విశ్వహిందూ పరిషత్ (VHP) తీవ్రంగా వ్యతిరేకించింది. భారతదేశం ఒక రాజ్యాంగబద్ధమైన దేశమని,...
మాచర్ల: బంగ్లాదేశ్ పౌరుడి పాస్పోర్టు పునరుద్ధరణకు రూ.5 లక్షలు డిమాండ్ చేశారన్న ఆరోపణలపై ఇద్దరు కానిస్టేబుళ్లను అధికారులు సస్పెండ్ చేశారు. పల్నాడు జిల్లా మాచర్లలో సుమారు మూడు...
గోకులాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో శుక్రవారం ఉదయం గోపూజ మహోత్సవాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో, శాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహించారు....
న్యూఢిల్లీ: పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్ నరోవాల్ జిల్లాలో శతాబ్దం నాటి హిందూ ఆలయాన్ని కూల్చివేసినట్లు వచ్చిన వార్తలపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనను ‘అత్యంత అభ్యంతరకరమైన...