అయోధ్యలో రామ్ దర్బార్లో విగ్రహాల ప్రాణప్రతిష్ఠ..
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడి ఆలయంలో రెండో దశ విగ్రహాల ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం గురువారం వైభవంగా జరిగింది. ఆలయ మొదటి అంతస్తులో నూతనంగా ఏర్పాటు చేసిన రామ్ దర్బార్లోని విగ్రహాలకు వేదమంత్రోచ్ఛారణల మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి...







