News

News

గోవధ నిరోధక చట్టం అమలుకు ప్రత్యేక బృందాలు

ఈ నెల 7 వ తేదీన ముస్లింలు జరుపుకునే బక్రీద్ సందర్భంగా గోవధను అరికట్టటానికి గుంటూరు జిల్లా జంతు హింస నివారణ సంఘం సమావేశాన్ని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ భార్గవ్ తేజ ఆధ్వర్యంలో నిర్వహించారు. గోవధ నిరోధక చట్టం 1977 నిబంధనల...
News

ఆర్మీని కించపరిచేలా మాట్లాడే స్వేచ్ఛ ఎవరిచ్చారు.. రాహుల్ గాంధీపై కోర్టు ఆగ్రహం

2022లో భారత్ జోడో యాత్ర సందర్భంగా ఇండియన్ ఆర్మీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై జూన్ 4న విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు తీవ్రంగా మండిపడింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) ప్రకారం భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కు మీకు...
News

బక్రీద్ వేళ కొందరు గోవులను దొంగ చాటుగా కబేళాలకు తరలించే అవకాశం ఉంది: పవన్ కల్యాణ్

గోవులను సంరక్షించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. గోవులను పవిత్రంగా ఆరాధించే గొప్ప సంస్కృతి మన సమాజంలో ఉందని, అటువంటి గోమాతలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆయన అన్నారు. చట్టాలు కూడా గోవధను...
News

పర్యాటకశాఖ కుంభకర్ణుడి నిద్ర

అత్యంత వెనుకబడిన ఉమ్మడి అనంతపురం జిల్లాలోని చారిత్రక నగరం పెనుకొండను పర్యాటకంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో 2002లో రూ.35 లక్షల వ్యయంతో కుంభకర్ణ ప్రాజెక్టు నిర్మించారు. నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో విగ్రహం కాలక్రమేణా శిథిలావస్థకు చేరింది. ప్రాజెక్టు నిర్వహణ పర్యాటకశాఖకు భారంగా...
News

పాకిస్థానీ ఏజెంట్లకు భారత సిమ్‌ల సరఫరా.. పోలీసులకు చిక్కిన నిందితుడు

పాకిస్థానీ నిఘా సంస్థల ఏజెంట్లకు భారత సిమ్ కార్డులు సరఫరా చేస్తున్న ఓ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. భారత రక్షణ రంగ గుట్టుమట్లు తెలుసుకునేందుకు పాక్ ప్రోద్బలంతో జరుగుతున్న ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు పెద్ద ఎత్తున...
ArticlesNews

వృక్షో వారసత్వ రక్షిత:

తరాలు మారేకొద్దీ తీపిగుర్తులుగా మిగిలేవి ఎన్నో. వారసత్వ కట్టడాలు, వృక్షాలు ఈ కోవలోకే వస్తాయి. గతంలో పెద్దలు వాటిని కథలుగా చెప్పేవాళ్లు. ఇప్పుడు అలాంటి వృక్షాలు ఉండటంలేదు. దీన్ని గమనించిన రాష్ట్ర అటవీశాఖ తమిళనాట ప్రస్తుతం మిగిలి ఉన్న వారసత్వ వృక్షాల్ని...
News

పాక్‌కు ఎప్పుడూ ఎదురుదెబ్బలే : తమ పరాభవాలు బయటపెట్టిన బిలావల్‌ భుట్టో

అంతర్జాతీయ వేదికలపై తమ దేశానికి తగిలిన ఎదురుదెబ్బల గురించి స్వయంగా పాక్‌ నేత బిలావల్‌ భుట్టో వెల్లడించారు. కశ్మీర్ అంశాన్ని ఐరాసలో లేవనెత్తేందుకు చేసిన ప్రయత్నాలకు ఫలితం దక్కలేదని వాపోయారు. ఆపరేషన్‌ సిందూర్‌పై ఏర్పాటైన భారత అఖిలపక్షం తరహాలో పాక్‌ కూడా...
News

అయోధ్యను సందర్శించిన ఎలాన్‌ మస్క్‌ తండ్రి

ప్రపంచ కుబేరుడు, టెస్లా బాస్‌ ఎలాన్‌ మస్క్‌ తండ్రి ఎరోల్‌ మస్క్‌ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరానికి వెళ్లారు. అక్కడ నూతనంగా నిర్మించిన అయోధ్య రామ మందిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా...
1 … 884 885 886 887 888 … 3,138
Page 886 of 3138