రామతీర్థం గుడిలో ఖండిత విగ్రహాల తొలగింపుకు శ్రీకారం
రామతీర్థం పుణ్యక్షేత్రంలో నీలాచలంపై ఉన్న కోదండరాముడి దేవాలయంలో ఖండిత విగ్రహాల తొలగింపు ప్రక్రియను సోమవారం చేపట్టనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ఇటీవల కోదండరాముడి విగ్రహ శిరస్సును దుండగులు ధ్వంసం చేసిన నేపథ్యంలో ఆ విగ్రహ పునఃప్రతిష్ఠకు చర్యలు చేపడుతున్నారు. ఈ పురాతన...