News

News

గోదావరి పుష్కరాల ఏర్పాట్లు

హిందువులు నదులను దైవంగా భావించి పుజిస్తారు. ముఖ్యంగా పుష్కారాల పేరుతో నదుల్లో స్నానమాచరించి పుజాధికార్యక్రమాలను నిర్వహిస్తారు. మన దేశంలోని 12 ప్రధాన పవిత్ర నదులకు 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలను జరుపుతారు. బృహస్పతి ఏ రాశిలో అంటే దాని ఆధారంగా ఆయా...
News

38 తోడపెద్దులకు అచ్చులు

అనకాపల్లిలోని స్థానిక గవరపాలెం చిన్నరామస్వామి దేవాలయంలో సూరిశెట్టి తోడపెద్దు అచ్చు సేవా కార్యక్రమాన్ని పీలా లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఆలయ దేవాలయ చైర్మన్‌ వి.పైడారావు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పైడారావు మాట్లాడుతూ జిల్లాలో 38 తోడపెద్దులకు అచ్చులు వేశామన్నారు. దేవాలయం వద్ద...
ArticlesNews

మానవ శ్రేయస్సుకు మహా యజ్ఞాలు

హైందవ ధర్మంలో యజ్ఞం విశేషమైంది. వేదసంస్కృతి యజ్ఞాన్ని దేవ కార్యంగా భావించింది. కృతజ్ఞతకు, స్వార్థత్యాగానికి ప్రతీకలైన యజ్ఞయాగాదులను పూర్వం అన్ని వర్గాలవారూ ఆచరించేవారు. మానవ శ్రేయస్సు కోసం మహర్షులు అయిదు రకాల యజ్ఞాలను నిర్దేశించారు. త్యాగమయంగా జీవించటమే యాగమని నిర్వచించారు. సర్వప్రాణులూ...
News

గుప్త నిధుల ముఠా విధ్వంసం

వైయస్సార్ కడప జిల్లా పెద్దతిప్పసముద్రం మండలంలోని కందుకూరు వ్యాసరాయసముద్రం చెరువు కట్టపై ఆంజనేయ స్వామి ఆలయంలో గుర్తుతెలియని దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టి విధ్వంసం సృష్టించారు. నిమ్మకాయలతో మంత్రించిన అనంతరం క్షుద్ర పూజలు చేసి ఆంజనేయస్వామి విగ్రహాన్ని, బలమైన...
News

IRCTC అరుణాచల మోక్ష యాత్ర

తమిళనాడు పుణ్యక్షేత్రాల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన అరుణాచలేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించాలనుకునే భక్తులకు శుభవార్త. భారత రైల్వే టూరిజం, IRCTC కలిసి అరుణాచల మోక్ష యాత్ర పేరుతో ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ ద్వారా తిరువణ్ణామలై, కాంచీపురం, పుదుచ్చేరిలోని...
News

నివేదిత విద్యాలయం ఏర్పాటు అభినందనీయం

స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో నివేదిత విద్యాలయం ఏర్పాటు అభినందనీయమని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి అన్నారు. కాళ్ల మండలం పెద్ద అమిరంలో వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మించిన నివేదిత విద్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో కలెక్టర్‌...
News

శివాజీ మహారాజ్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ప్రధాన రహదారి మీద ఛత్రపతి శివాజీ మహారాజ్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ అత్యంత వైభవము గా జరిగింది. పూజశ్రీ కమలానంద భారతి స్వామి, ఆర్ఎస్ఎస్ ప్రచారక్ భరత్, రాష్ట్ర ఆరోగ్య మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్, మాజీ...
News

భారతదేశంలో నివసిస్తున్న ముస్లింల గురించి పాకిస్తాన్ కు ఆందోళన అనవసరం !

భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, అన్ని మతాలు మరియు వర్గాల ప్రజలు ఎటువంటి వివక్షత లేకుండా ఇక్కడ అన్ని హక్కులను పొందుతున్నారని జార్ఖండ్ ఎంపీ సర్ఫరాజ్ అహ్మద్ చెప్పారు.పాక్ ప్రాయోజిత ఉగ్రవాదం గురించి ప్రపంచ దేశాలకు తెలియజేసేందుకు వెళ్లిన భారత...
1 … 872 873 874 875 876 … 3,138
Page 874 of 3138