News

News

భారత్‌ ఇకపై ఉగ్రవాద బాధితురాలిగా ఉండదు : రాజ్‌నాథ్‌

దాయాది పాకిస్థాన్‌కు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మరోసారి స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఉగ్రవాదం విషయంలో భారత్ స్పష్టమైన వైఖరితో ఉందన్నారు. ఇకపై ఉగ్రవాదానికి భారత్ బాధితురాలిగా మిగిలిపోదని వ్యాఖ్యానించారు. ఉగ్ర చర్యలకు వ్యూహాత్మకంగా బదులిస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆపరేషన్‌...
News

మా కీలక సైనిక స్థావరాలపై భారత్‌ దాడి నిజమే : పాక్‌ ఉప ప్రధాని

ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌కు భారత్‌ గట్టిగా బుద్ధి చెప్పిన విషయం తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడికి ‘ఆపరేషన్‌ సిందూర్‌’తో పాక్‌పై భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. ఆ దేశంలోని ఉగ్ర స్థావరాలు, వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. అయితే, ఇన్నాళ్లూ తమకు...
News

ఖలిస్థాన్‌ కార్యకలాపాలు నిజమే

తమ గడ్డపై ఖలిస్థానీ తీవ్రవాద కార్యకలాపాలు కొనసాగుతున్న మాట నిజమేనని కెనడా తొలిసారిగా అంగీకరించింది. భారత దేశం గూఢచర్యానికి పాల్పడుతున్నదని, తమ దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నదని ఇన్నాళ్లు కెనడా విమర్శిస్తూ వచ్చింది. అయితే భారత్‌ మొదటి నుంచి ఆరోపించిన విధంగా...
ArticlesNews

భారత్ ‘విశ్వగురువు’గా మారడమే ప్రపంచ శాంతికి మార్గం

* శ్రీ కంచి కామకోటి పీఠం శంకరాచార్య శ్రీ సంకర విజయేంద్ర సరస్వతి స్వామి “భారతదేశాన్ని ‘విశ్వ గురువు’గా మార్చడమే మా ఏకైక ఉద్దేశ్యం. ఇది సాధించినప్పుడు, ప్రపంచ శాంతి నెలకొంటుంది” అని శ్రీ కంచి కామకోటి పీఠం 70వ శంకరాచార్య...
News

యోగా దినోత్సవంను నిష్ఠగా అభ్యసించిన సంఘమిత్ర చిన్నారులు”

నంద్యాల జిల్లా, స్థానిక సంఘమిత్ర ఆవాసంలో "అంతర్జాతీయ యోగా దినోత్సవం" సంఘమిత్ర చిన్నారులు నిష్ఠగా జరుపుకున్నారు. 'యోగా' ఆవాస దైనందినిలో ఒక ప్రధాన భాగం. ఆవాసంలో కాని బయట కాని మన చిన్నారులు ఏ ప్రదర్శన ఇచ్చినా అందులో ప్రధాన ఆకర్షణగా...
News

ఆరొగ్య భారతీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం

హిందూ కాలేజ్ ఆఫ్ మేనేజ్‌మెంట్, ఆరొగ్య భారతీ మరియు ఇషా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో MBA మరియు MCA విభాగాల నుండి 110 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని డా.ఎస్.వి....
News

హౌసింగ్ పథకంలో ముస్లింలకు 15 శాతం కోటా.. కాంగ్రెస్ సర్కార్ ఆమోదం..

కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గృహనిర్మాణ పథకాల్లో ముస్లింలకు 15 శాతం రిజర్వేషన్లను పెంచే ప్రతిపాదనను కర్ణాటక క్యాబినెట్ ఆమోదించింది. ఆ రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ, గ్రామీణాభివృద్ధి శాఖలు అమలు చేసే అన్ని హౌసింగ్ పథకాల్లో ముస్లింలకు ప్రత్యేక కోటాను మంజూరు...
News

తిరుమలలో ఇకపై ఆర్టీసీ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం

తిరుమ‌ల‌లో భ‌క్తుల‌ను ఒక ప్రాంతం నుంచి మ‌రో ప్రాంతానికి చేరవేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ బ‌స్సుల ద్వారా ఉచిత స‌ర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చిన‌ట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అద‌న‌పు ఈవో సి.హెచ్‌.వెంక‌య్య చౌద‌రి తెలిపారు. తిరుమ‌ల‌లోని అశ్వినీ ఆసుప‌త్రి స‌ర్కిల్ వ‌ద్ద గురువారం...
1 … 852 853 854 855 856 … 3,138
Page 854 of 3138