యుద్ధాలు వీడి శాంతి బాటలో నడవాలి : గణపతి సచ్చిదానంద స్వామి
యుద్ధాలతో సాధించేది ఏమి లేదని, శాంతి మార్గమే అందరికి శరణ్యమని గణపతి సచ్చిదానంద స్వామి అన్నారు. తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న సందర్భంగా మీడియాతో మాట్లాడారు. అంతకుముందు సచ్చిదానంద స్వామిని ఆలయ అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలపూర్వకంగా స్వాగతం పలికారు. రంగనాయక మండపంలో...







