భారత్ ను భారత్ లాగే వుంచాలి : మోహన్ భాగవత్
భారత్ ను భారత్ లాగే వుంచాలని, దానిని అనువదించొద్దని లేదా మార్చకూడదని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ సూచించారు.ఈ సందర్భంగా భారత్ అనే అర్థం వెనుక వున్న సాంస్కృతిక గుర్తింపును బలంగా నొక్కి చెప్పారు. కొచ్చిలో జరిగిన జ్ఞాన్...







