తుంగభద్ర తీరంలో మన ఊరు-మన గుడి-మన బాధ్యత కార్యక్రమం
మన ఊరు-మన గుడి-మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లాలోని దేవాలయాలను కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం పేరుతో శుభ్రం చేశారు. ఇందులో భాగంగా ఎన్నో ధార్మిక, సామాజిక సేవా కార్యక్రమాలను శివకుమార్ రెడ్డి వారి బృందం ఉద్యమ స్ఫూర్తితో అనేక కార్యక్రమాలను...







