బాలికను అపహరించిన షేక్ రియాజ్కేసు నమోదు
ఇన్స్టాగ్రామ్లో పరిచయం పెంచుకొని మాయమాటలతో బాలికకు అపహరించిన యువకుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. వత్సవాయి ఇన్ఛార్జి ఎస్ఐ అర్జున్ తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు జిల్లా ప్రత్తిపాడుకు చెందిన షేక్ రియాజ్(26) అవివాహితుడు కాగా.. వత్సవాయి మండలంలోని ఓ...







