మరో సైలెంట్ హంటర్ ఐఎన్‌ఎస్ మాల్వాన్
భారత నౌకాదళానికి మరో సైలెంట్ హంటర్ అందుబాటులోకి వచ్చింది. తీరప్రాంత రక్షణ కోసం స్వదేశీయంగా నిర్మించిన జలాంతర్గామి వ్యతిరేక యుద్ధనౌక ఐఎన్‌ఎస్ మాల్వాన్ నేవీలో చేరింది. కొచ్చి షిప్‌యార్డ్ లిమిటెడ్ నిర్మించిన రెండో యాంటీ-సబ్‌మెరైన్ వార్‌ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ (ఏఎ్‌సడబ్ల్యూ...







