News

GalleryNews

చవితి చంద్రుడిని ఎందుకు చూడరాదు?

భాద్రపద శుద్ధ చవితినాడు వినాయకుని పూజించుట మన సాంప్రదాయము, ‘సర్వాత్వా కర్మాణి కుర్వీత’’ అను వాక్యముననుసరించి మనము చేయు ప్రతి కర్మను తెలిసి చేయవలయును. మన భారతీయ పర్వ దినములలో ‘‘వినాయక చతుర్ది’’ ఒకటి. దీనిని గూర్చి శాస్త్రములందు అనేక విధము లుగా యున్నది. ఇందు వినాయకుని స్వరూపం, వాహనము, వివాహము విషయములు సమగ్రముగా చర్చించబడుచున్నవి. పురాణ కథలు వినాయకునిగూర్చి పురాణగాథలెన్నో గలవు. చవితి వినాయకునకు ప్రీతికరమైన తిథియని ధర్మశాస్త్రములు తెల్పుచున్నది. ఇందులో పార్వతి నలుగు పిండితో చేసిన బొమ్మ ఉదంతం చాలా ప్రసిద్ధి. దక్షిణాయణమున దేవతలు నిద్రింతురు. అందు తదియ గౌరి, విదియ విశ్వకర్మ, చవితి గణపతి ఇట్లే ఆయా తిథిలందు ఆయా దేవతలు నిద్రింతురు. నిద్రించు తిథిగాన చవితినాడు పూజనీయుడు గణపతియని వామన పురాణము వలన తెలియును. పార్వతితో చెలికత్తెలగు జయా విజయాలు ‘‘శివునికి...
ArticlesNews

వ్యక్తిత్వ వికాస నిపుణుడు వినాయకుడు

గణాలన్నిటిని ఏకతాటిపై నడిపించే వాడు. ప్రథమ పూజ్యుడు. సత్యప్రమాణాల దేవుడు. వినాయకుడు అంటే విశేషమైన నాయకత్వ లక్షణాలు కలవాడు. ప్రకృతి ప్రేమికుడు. వ్యక్తిత్వ వికాస నిపుణుడు. గెలవాలని సంకల్పం ఉంటే సాధించలేనిది లేదని, స్వీయ లోపాలను గుర్తిస్తే కుశాగ్ర బుద్ధితో దానిని...
News

గణపతి పూజలో పుస్తకాలు

వినాయక శబ్దం లోని ‘వి’ అనేది విశ్వం, విశిష్టత, విశాలతలకు ప్రతీక. వినాయకుడు నాయకులలో విశిష్టుడు, విశ్వ పూజనీయుడు. ‘శుక్లాంబరధరం విష్ణుం’ అంటూ గణేశుని విష్ణువుగా భావించి పూజిస్తాం. విష్ణుమూర్తి వలె గణేశుడు వ్యాపన శక్తి కలిగినవాడు. ప్రసన్నత ప్రతిఫలించే గజముఖుణ్ణి...
ArticlesNews

వినాయకుడి రూపంలో అంతరార్థం

హిందూ సంప్రదాయంలో తొలి పూజ ఆ గణపతికే సొంతం. సమస్త విఘ్నాలను తొలగించి తమకు ముక్తిని ప్రసాదించేది ఆయనే అని భక్తులు విశ్వసిస్తారు. కష్టాలను తొలగించి, జ్ఞానాన్ని ప్ర‌సాదించేవాడని నమ్ముతారు. అయితే.. వినాయకుడి రూపం వెనుకున్న పరమార్థాలు మీకు తెలుసా? ఏనుగు తల: ఇది జ్ఞానం, అవగాహనకు ప్రతీక. జీవితంలో పరిపూర్ణతను సాధించడానికి తప్పనిసరిగా కలిగి ఉండవలసిన విచక్షణా బుద్ధిని సూచిస్తుందని పండితులు అంటున్నారు. వినాయకుడి రెండు దంతాల్లో ఒకటి విరిగిపోయి ఉంటుంది. మరి దీని అర్థం ఏమంటే.. త్యాగం, పట్టుదలకు గుర్తుగా చెబుతున్నారు. పురాణాల ప్రకారం.. వ్యాసుడు మహాభారతాన్ని రాయడానికి గణేశుడు తన దంతాన్ని విరిచి ఇచ్చాడట. వినాయకుడి చేతిలో ఎప్పుడూ మోదకాలు ఉంటాయి. అవి అంతరంగంలోని మాధుర్యాన్ని, స్వీయ-సాక్షాత్కార ఆనందాన్ని సూచిస్తాయట. మోదకం తినడం వల్ల జ్ఞానం, సంపదలు లభిస్తాయని భావిస్తారు. గణపతి వాహనం...
ArticlesNews

జాతీయోద్యమ గణేశుడు

హిందూ సమాజ పునరుజ్జీవనోద్యమానికి గణేశుడి ఆశీస్సులు ఉన్నాయి. లోకమాన్య బాలగంగాధర తిలక్‌ ‌నిర్మించిన ఈ పునరుజ్జీవ నోద్యమం వెనుక వినాయకుడు ఉన్నాడు. కొంత రూపురేఖలు మారినా ఇవాళ దేశమంతా కనిపిస్తున్న సామూహిక వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జనోత్సవాలు తిలక్‌ ‌మహరాజ్‌ ‌ప్రారంభించినవే....
ArticlesNews

పత్రిపూజ ప్రియుడికి ప్రణమాంజలి

వినాయకుడు ఆధ్యాత్మిక, సామాజిక, విజ్ఞానాత్మక, ఆరోగ్యాది అంశాల సమాహారం. ఆయన ప్రకృతి ప్రేమికుడు. ప్రకృతి సంపదతో ఆయనను అర్చిస్తే, సకల కార్యాలు నెరవేరుతాయని ఆస్తికుల/భక్తుల విశ్వాసం. ‘స్వామి కార్యం… స్వకార్యం’ అనే నానుడికి వినాయక చతుర్థి పండుగను ప్రథమోదాహరణగా చెప్పవచ్చు. ఆయనకు...
ArticlesNews

శరణమయ్యా శంకరతనయా..

ఆదిపూజలు అందుకునే దేవుడు.. ఊరూవాడా కొలువై ఉండ్రాళ్లు స్వీకరించే బొజ్జగణపయ్య.. వ్యక్తిలో ధైర్యాన్ని, సమూహంలో స్ఫూర్తిని నింపే ఏకదంతుడు.. తన భక్తుల మొర ఆలకించి ఆశీర్వదించేందుకు ఈసారీ మండపాల్లోకి విచ్చేశారు! గణపతి మంగళకరుడు. లోకాల్ని పీడించే దుష్ట రాక్షస శక్తుల్ని రూపుమాపేందుకు...
ArticlesNews

మరాఠా గడ్డపై అష్ట గణపతి క్షేత్రాలు

( ఆగస్ట్ 27 - ‌వినాయక చవితి ) పంచారామాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు ఇలా కొన్ని పుణ్యక్షేత్రాలు ఒక సంఖ్యతో చెప్పుకుంటూ ఉంటాం. అలాగే ప్రసిద్ధి చెందాయి ఆ క్షేత్రాలు. ఆ కోవలో చెప్పుకోవలసినవే అష్టగణపతి ఆలయాలు. ఇవి వినాయక ఉత్సవాలకు అత్యంత ప్రసిద్ధి చెందిన, గాణాపత్య సంప్రదాయానికి పెట్టింది పేరైన మహారాష్ట్రలో, వివిధ ప్రదేశాల్లో కొలువుతీరి ఉన్నాయి. ఇవి స్వయంభూ వినాయక ఆలయాలు. ఈ దేవాలయాల గురించి హిందువుల పవిత్ర గ్రంథాలైన గణేశ్‌ ‌ముద్గల పురాణాలలో కూడా ప్రస్తావన ఉందని చెప్తారు పెద్దలు. అష్టగణపతి ఆలయాలు దర్శించుకుంటే సకలకష్టాలు తొలగి, సర్వసుఖాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ అష్ట గణపతి యాత్రలో మొట్టమొదట చెప్పుకోవలసినది మయూర గణపతి క్షేత్రం. మయూరగణపతి క్షేత్రం ఈ క్షేత్రం మహారాష్ట్రలోని బారామతి తాలూకాలోని ‘మోర్‌ ‌గావ్‌’...
1 … 723 724 725 726 727 … 3,138
Page 725 of 3138