బిగ్బాస్ కంటెస్టెంట్ చేసిన అపచారం.. గురువాయూర్ ఆలయం సంప్రోక్షణకు నిర్ణయం..
సోషల్ మీడియాలో పాపులారిటీ, వ్యూస్ సంపాదించడం కోసం కొందరు చేసే పనులు తీవ్ర వివాదాలకు కారణమవుతున్నాయి. ఈ సోషల్ మీడియా పాపులారిటీ వేటలో సామాన్యులే కాదు.. సెలబ్రిటీలు కూడా తప్పులు చేస్తున్నారు. వీడియోల కోసం ఎక్కడికి పడితే అక్కడకు వెళ్లి వివాదాలకు...







