News

News

భారత్‌ను తీవ్రవాదంలోకి లాగేందుకు పాక్‌ కుట్ర: మేజర్ జనరల్ ఎస్పీ విశ్వసరావు

జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్ర దాడి కేవలం క్రూరమైన చర్య మాత్రమే కాదని, భారతదేశాన్ని తీవ్రవాదంలోకి లాగడానికి పాకిస్తాన్ పన్నిన ఒక ప్రణాళికాబద్ధమైన ఉచ్చు అని మేజర్ జనరల్ ఎస్పీ విశ్వసరావు పేర్కొన్నారు. భారతదేశ సైనిక వ్యవహారాల మొదటి త్రి-సేవా...
News

అక్షరాలకు ఆలయం

గిరిజనులు ప్రత్యేకమైన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను పాటిస్తుంటారు. అందులో భాగంగా పార్వతీపురం మన్యం జిల్ల్లా భామిని మండలంలోని సతివాడ పంచాయతీ నూకాలమ్మగూడలో సవర తెగకు చెందిన గిరిజనులు అక్షరాలకు ఆలయం నిర్మించారు. వారి మాతృభాష సవర లిపిలోని అక్షరాలనే దైవంగా...
News

నైజీరియా స్టూడెంట్స్‌ ‘దేవ శ్రీ గణేశ’ప్రదర్శన..!

ఎటు చూసినా..వినాయక చవితి పండుగ కోలాహలంతో సందడిగా ఉంది. ప్రతి చోట గణపతి ప్రతిమల దర్శనంతో..జై గణేశ..అనే శ్మరణే కనిపిస్తోంది. బాద్రపదమాసం రాకే గణనాథుడి పండుగనే హైలెట్‌ చేస్తుంది. ఈ పండుగ అందరిని ఒకచోటకు చేర్చి..ఐక్యంతగా జరుపుకునేలా చేసే సంబరం. అలాంటి...
News

వైష్ణోదేవి యాత్ర తాత్కాలికంగా నిలిపివేత

తొలుత తీవ్రమైన వర్షపాతం కారణంగా హిమకోటి మార్గాన్ని మూసి వేశారని, వాతావరణ పరిస్థితిలో మార్పులేకపోవడంతో కొద్ది గంటల సేపు యాత్రను సస్పెండ్ చేయాలని శ్రీమాతా వైష్ణోదేవి ఆలయ బోర్డు నిర్ణయించిందని అధికారులు తెలిపారు. మాతా వైష్ణోదేవి యాత్రకు భారీ వర్షాలు ఆటంకంగా...
News

అసోం సీఎం మళ్లీ సంచలన నిర్ణయం

అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మ మళ్లీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ధుబ్రీలో మతపరమైన అల్లర్లు చెలరేగిన నేపథ్యంలో గతంలో విధించిన రాత్రి వేళల్లో కనిపిస్తే కాల్చివేత ఆదేశాలను మరోసారి పొడిగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఆదేశాలు దసరా పండగ వరకు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు. ధుబ్రీలో సనాతనవాదులు అల్ప సంఖ్యాకులుగా ఉన్నారన్నారు. ఈ నేపథ్యంలో వారి భద్రతకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. కోక్రాఝర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో సీఎం శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం శర్మ మాట్లాడుతూ.. కనిపిస్తే కాల్చివేత ఆదేశాలను తమ ప్రభుత్వం ఉప సంహరించ లేదన్నారు. ఆ ఆదేశాలను పోడిగిస్తున్నట్లు ప్రకటించారు. ధుబ్రీలో అల్లర్లు, హింసాత్మక సంఘటనలు ప్రస్తుతం చోటు చేసుకోవడం లేదన్నారు. అయినా ఈ ఆదేశాలను దసరా వరకు పొడిగిస్తున్నట్లు వివరించారు. ఈ ఏడాది దసరా...
News

ధర్మస్థల పవిత్రతకు భంగం కలిగించరాదు

పుణ్యక్షేత్రం ధర్మస్థల పవిత్రతతకు భంగం కలిగించే సాగుతున్న కుట్రను అడ్డుకోవాలని కోరుతూ వివిధ హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీకల్‌ రామచంద్రగౌడ మాట్లాడుతూ.. పరిస్థితులు ఇలాగే కొనసాగితే హిందూదేశంలో హిందువులు పరాయివారువలే బతికే రోజులు ఎంతోదూరం లేదని...
News

ఆలయం కూల్చివేతకు యత్నం

రహదారి నిర్మాణం పేరిట ఆలయం కూల్చేందుకు యత్నించారు. ఈ మేరకు స్థానికులు అడ్డుకున్నారు. తిరుపతి రూరల్‌ మండలం తిరుచానూరు పంచాయతీ పరిధిలోని నేతాజీ నగర్‌లో వినాయస్వామివారి ఆలయాన్ని కాలనీ వాసులే నిర్మించుకున్నారు. స్వామివారికి కై ంకర్యాలను నిర్వహించుకుంటున్నారు. వినాయక చవితి ఉత్సవాల...
ArticlesNews

విదేశాల్లోనూ వినాయకుడు చాలా ఫేమస్: ఆ దేశాలు ఇవే

తొలి పూజలందుకునే ఇలవేలుపుగా ఏకదంతునికి పేరు. గ‌ణ‌ప‌తిని దేవ, మానవ గణాలకు అధినాయకుడిగా భావిస్తారు. ‘గణానాం త్వా గణపతిగ్ం హవా మహే’ అని మంత్రాలు పూజల్లో ఆయనకు అగ్రస్థానం ఇచ్చాయి. శివ, విష్ణు కల్యాణాల్లో సైతం తొలుత గణపతిని కొలవడం ఆనవాయితీ....
1 … 722 723 724 725 726 … 3,138
Page 724 of 3138