కొత్తమ్మ తల్లి జాతరను నిర్వహణకు ఏర్పాట్లు
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో కొలువైన కొత్తమ్మ తల్లి జాతరను ప్రతిష్ట్మాకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దేవాదాయశాఖ అధికారులను ఆదేశించారు. వచ్చే నెల 23 నుంచి 25 వరకు జరుగనున్న పండగ...







