News

ArticlesNews

వామనఘట్టంలో మహోన్నత సందేశం

( సెప్టెంబర్‌ 4 - ‌వామన జయంతి ) వామన-బలి ఘట్టంలో పౌరాణిక అంశాలతో పాటు వ్యక్విత్వ వికాస పాఠమూ ఇమిడి ఉంది. త్రిలోకాధిపత్యం కోసం ఇంద్రుడిని ఓడించి అడవుల పాలుచేసిన బలిని దండించేందుకు దేవదేవుడు వామన రూపంలోనే రానవసరం లేదు....
News

పాఠశాలలో ఉపాధ్యాయుల క్రైస్తవ మత ప్రచారం.. కేసులు నమోదు

మధ్యప్రదేశ్ లోని ప్రభుత్వ అనుబంధ పాఠశాలలో క్రైస్తవ మిషనరీ కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో అక్కడి ప్రభుత్వ అధికారులు విచారణ చేపట్టారు. ప్రభుత్వ అనుబంధ పాఠశాలలో క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలు జరుగుతుండటంపై హిందూ సంఘాలు కూడా తీవ్రంగా మండిపడుతున్నాయి. గ్వాలియర్ జిల్లా,...
News

మనమంతా హిందువులమే : శంకర విజయేంద్ర సరస్వతీ మహా స్వామి

సనాతన ధర్మం చాలా గొప్పదని కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి అన్నారు. సనాతన ధర్మం గొప్పదని, దీనినే హిందూ ధర్మం అని కూడా అంటామన్నారు. తిరుపతిలో చాతుర్మాస్య దీక్షలో వున్న శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి...
News

సదనంలో సరస్వతీ సపర్యా మహోత్సవాలు

కవిసామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ రచించిన రామాయణ కల్పవృక్షంలో మువ్వురు తల్లులు మూడు రకాల స్వభావాలకు ప్రతీకలుగా నిలుస్తారని శతావధాని డాక్టర్‌ బులుసు అపర్ణ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆంధ్రయువతీ సంస్కృత కళాశాలలో జరుగుతున్న సరస్వతీ సపర్యా మహోత్సవాల్లో భాగంగా ఆదివారం...
News

ఆస్ట్రేలియాలో భారతీయులకు వ్యతిరేకంగా నిరసన..

ఆస్ట్రేలియాలో ‘మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా’ అనే వలస వ్యతిరేక ర్యాలీని అక్కడి ప్రజలు నిర్వహించారు. ఈ ర్యాలీలో వేలాది మంది ఆస్ట్రేలియన్లు పాల్గొన్నారు. వారి ప్రదర్శనలో ప్రముఖంగా భారతీయ వలసదారులను లక్ష్యంగా చేసుకున్నారు. అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వం మాత్రం ఈ వలస...
News

మునిగిన విగ్రహాలకు ఫొటోలు తీయడంపై నిషేధం

మహారాష్ట్రలోని ముంబైలో గణపతి నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. సెప్టెంబరు ఆరున భారీ ఎత్తున వినాయక నిమజ్జనాలున్న తరుణంలో ముంబై పోలీసులు పలు నిషేధ ఉత్తర్వులు జారీ చేశారు. నిమజ్జనం తర్వాత పాక్షికంగా కరిగిన గణపతి విగ్రహాలకు ఫోటోలు తీయడం, ప్రచురించడం,...
News

భక్తితోనే భగవంతుని అనుగ్రహం

భగవంతుని అనుగ్రహం పొందడానికి భక్తి ఒక్కటే మార్గమని మేడసాని మోహన్‌ తెలిపారు. మహతి కళాక్షేత్రంలో టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ఆదిభట్ల నారాయణదాసు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ హరి అంటే చేసిన పాపాలు పటాపంచలు అవతాయని...
News

నాసిక్‌ త్రయంబకం నుంచి పాదయాత్ర

పవిత్ర గోదావరి నదీ తీరం వెంబడి భక్త బృందం చేపట్టిన పాదయాత్ర అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలోని తోటపల్లి చేరుకుంది. మహారాష్ట్రలోని గంగోత్రి ఆశ్రమానికి చెందిన 10మంది భక్తులు మౌళిమహరాజ్‌ పడేకర్‌ ఆధ్వర్యంలో గత నెల 3న గోదావరి జన్మస్థలం...
1 … 710 711 712 713 714 … 3,138
Page 712 of 3138