విజయనగర కీర్తిని పెంచేలా పైడితల్లి పండగ
శ్రీపైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు విజయనగరం జిల్లా కీర్తిని పెంచేలా నిర్వహించాలని రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, సెర్ప్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. అక్టోబరు 6, 7 తేదీల్లో నిర్వహించే ఉత్సవం ఆహ్లాదకర వాతావరణంలో చేసుకోవాలని, గతేడాది కంటే గొప్పగా నిర్వహించాలన్నారు....







