ముఖ్యమంత్రికి ఎండోమెంట్ చట్ట సవరణ డ్రాఫ్ట్ అందజేత
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని విశ్వ హిందూ పరిషత్ - VHP కేంద్రీయ సంఘటనా కార్యదర్శి శ్రీ మిలింద్ పరాండే జీ, కేంద్రీయ ఉపాధ్యక్షులు శ్రీ గోకరాజు గంగరాజు, భాగ్యనగర క్షేత్ర కార్యదర్శి శ్రీ రవికుమార్, రాష్ట్ర...







