గ్రహణ గండాలకు అతీత క్షేత్రంగా శ్రీకాళహస్తి ఆలయం
నేడు ఆకాశంలో అద్భుత దృశ్యం కనిపించనుంది. రాత్రి 9.50 గంటల నుంచి 1.31 గంటల వరకూ చంద్రగ్రహణం ఏర్పడనుండగా.. ఆ సమయంలో చంద్రుడు ఎర్రగా మారనున్నాడు. ప్రపంచవ్యాప్తంగా 85 శాతం మందికి ఈ దృశ్యం కనిపించనుంది. కాగా.. గ్రహణ కాలంలో దాదాపు...







