తిరుపతిలో తబ్లిక్ ఇస్తేమా కార్యక్రమంపై హిందూ సంఘాల తీవ్ర అభ్యంతరం..!
కరోనా టైమ్‌లో దేశవ్యాప్తంగా కలకలం రేపిన తబ్లిగీ జామాత్.. మరోసారి చర్చనీయాంశమయింది. గతంలో వివాదానికి ఢిల్లీ వేదికగా నిలవగా..ఈ సారి తిరుపతి కేంద్రమయింది. ఎలాంటి అనుమతులు లేకపోయినా ఏర్పాట్లు జరుగుతున్నాయంటూ సనాతన ధర్మ పరిరక్షణ సమితి, హిందూ చైతన్య ఐక్య వేదిక,...







