భారత దాడుల్లో లష్కరే తాయిబా స్థావరం నాశనమైంది : ఎల్‌ఈటీ కమాండర్ ఖాసిమ్
అబ్బే.. ఆపరేషన్ సిందూర్‌తో మా భూభాగంలో వేటికి డ్యామేజ్ కాలేదు. పైగా ఆపరేషన్ బనియన్ ఉల్ మర్సూస్‌తో కౌంటర్ ఆపరేషన్ చేసి భారత యుద్ధ విమానాలను నేలకూల్చాం.. ఇదీ ఇప్పటికీ పాకిస్థాన్ చెబుతున్న మాట. కళ్లెదుట ఉగ్రస్థావరాలు, సైనిక శిబిరాలు నేలమట్టం...







