మన్యం వాసికి జాతీయ అవార్డు
భూగోళ పరిశోధనల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన గిరిజన బిడ్డకు ప్రతిష్టాత్మక అవార్డు వరించింది.పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం ఖరాసవలస పంచాయతీ పరిధి కొమ్మవానివలసకు చెందిన సంగంరెడ్డి శ్యామ్‌కుమార్ జాతీయ భూగోళశాస్త్ర లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డు (2024-2025)కు ఎంపికయ్యారు. ఈ మేరకు...







